మన ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు కలిగించే వాటిలో బీట్రూట్ కూడా ఒకటి. బచ్చలకూర పాలకూర కుటుంబానికి చెందిన బీట్రూట్ ఆకులు, గడ్డలు రెండు ఆరోగ్యానికి మంచిదే.

దీని ఆకులు కాస్త చేదుగా అనిపించినా, రూట్ మాత్రం తీయగా ఉంటుంది. బీట్రూట్లో ఏడాదంతా దొరుకుతాయి. కూరలకు వాడే తెల్లటి పసుపు బీట్లు కూడా మార్కెట్లో దొరుకుతాయి కానీ, ఎర్రటి బీట్రూట్లో క్యాన్సర్ తో పోరాడే బీతో సైనిక్ ఎక్కువగా ఉంటుంది.

బీట్రూట్లో యాంటీ ఇన్ఫ్లమెంటరీ యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి. బీట్రూట్లో ఎక్కువగా ఉండే ఫైబర్ జీతాక్రియను మెరుగుపరుస్తుంది. దీనిలో అత్యధిక రక్తపోటు శాతం తగ్గిస్తుంది, ఇదే శరీరంలో ఎనర్జీ స్థాయి లకు సపోర్ట్ చేస్తుంది. ప్రతి 100 గ్రాముల పచ్చి బీట్రూట్లో 36 క్యాలరీలు, ఏడు గ్రాముల ప్రోటీన్, ఒక గ్రామ కొవ్వులు, 6 గ్రాముల కార్బోహైడ్రేట్స్, ఐదు గ్రాముల ఫైబర్, 380 మిల్లీగ్రాముల పొటాషియం, 150 ఎం సి జి పోలేట్ ఉంటాయి.

బీట్రూట్లో సమృద్ధిగా లభించే పర్పుల్ రంగులో ఉండే బీట్రూట్ బీటా సైనిక్ శక్తివంతమైనది. బ్లాడర్ క్యాన్సర్ లాంటి విభేదాలు నిర్మూలనకు సహకరిస్తుంది. బీట్రూట్లో నైట్రేట్స్ లాంటి సహజ పోషకాలు ఉంటాయి. అవి గుండెకు ఎంతో మంచిది రక్తనాళాలను కాస్త రిలాక్స్ చేసి, రక్తసరపారాను మెరుగుపరిచేందుకు, ఇవి సాయం చేస్తాయి. ధమనుల దృఢత్వాన్ని పెంచుతుంది రక్తపోటును తగ్గించడం ద్వారా, గుండె సమస్యలు గుండెపోటు నుంచి తప్పించుకోవచ్చు.

వ్యాయామం వల్ల కలిగే ఫలితాలను మెరుగుపరచడానికి శరీరంలో ఎనర్జీ స్థాయిలను పెంచడానికి, క్రీడాకారులు బీట్రూట్స్ చేసిన కూడా బ్రేక్ కొన్ని డ్రింక్స్లో చేరుస్తున్నారని, తాజా అధ్యయనాలు గుర్తించాయి. బీట్రూట్ జ్యూస్ కండరాలు రికవరీ కి కూడా ఉపయోగపడుతుంది. కండరాలు రిలాక్స్ అయినప్పుడు బీట్రూట్లో ఉండే నైట్రేట్స్ కండరాల కణాలలో ఆక్సిజన్ ను పెంచడానికి సహాయపడతాయి. మన ఆహారంలో బీట్రూట్ ని తీసుకోవడం వల్ల మనకు అవసరమైన ఎనర్జీ వస్తుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.