నేరేడు కాయలే కాదు… గింజలతోనూ ఇన్ని ప్రయోజనాలున్నాయా..
ఈ వర్షాకాలంలో మనకు నేరేడు కాయలు చాలా ఎక్కువగానే దొరుకుతూ ఉంటాయి. ఈ నేరేడు కాయలను దాదాపు అందరూ పెద్దగా పట్టించుకోరరు. కానీ.. దీనిలో చాలా పోషకాలు ఉంటాయి. కొందరు నేరేడు కాయలు అయినా తింటారు. కానీ..వాటి గింజలను పడేస్తూ ఉంటారు.…