ఈ బెల్లం తింటే మీ శరీరంలో జరిగేది ఇదే!!
కెమికల్ బెల్లానికి ఆర్గానిక్ బెల్లానికి డిఫరెన్స్ ఏంటి :-కెమికల్ బెల్లంలో హైడ్రోస్ ఎక్కువగా కలుస్తుంది, హైడ్రోస్ వలన అది రంగు తెల్లగా వస్తుంది. అలాగే మొక్కలకు యేసే సూపర్ కూడా వేస్తారు. అందువలన తెల్లగా పుష్పం లాగా ఉంటాయి. అది మీకు…