వజ్రాన్ని వజ్రంతోనే కొయ్యాలి, ఇది తెలియక రంపంతో కోస్తే ఆ రంపం అరిగిపోతుంది తప్ప ఉపయోగం ఉండదు. భారతదేశంలో ఎన్నో రకాల పాములు ఉన్నాయి. ఈ ప్రపంచంలోనే అత్యధికంగా మన దేశంలోనే పాముల సంఖ్య ఎక్కువగా ఉంది. మన దేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 5 లక్షల మంది పాము కాటుకి గురవుతున్నారు. ఈ జాబితాలో ప్రపంచం లోనే మన దేశం మొదటి స్థానంలో ఉంది.

మీరు కూడా ఎక్కడో ఒక అక్కడ పాములు చూసే ఉంటారు. సిటీలో ఉండే వారికి పర్వాలేదు, కానీ గ్రామాల్లో ఉండే వారికి, పొలాల్లో తిరిగే వారికి, కొండల్లో, గుట్టల్లో, అడవుల్లో ప్రాంతాల్లో నివసించే వారికి, అత్యంత విష పూరితమైన పాములు తరచుగా కనబడుతుంటాయి. గ్రామాల్లో అయితే ఇళ్లలోనే ఈ పాములు తిరుగుతూ ఉంటాయి. అయితే పొరపాటున ఈ ప్రమాదకరమైన పాములు మిమ్మల్ని కరిస్తే వెంటనే ఏం చేయాలి. దీని గురించి చాలా మందికి అవగాహన లేకపోవడం వలన చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఒకవేళ సమయానికి దగ్గర్లో హాస్పటల్ ఉంటే ఓకే, లేకపోతే ఏం చేస్తారు? సో అలాంటి సమయంలో మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ ఉంటే మీరు మీ ప్రాణాల్ని కాపాడుకో గలుగుతారు.

పాము కరవగానే వెంటనే ఏం చేయాలో, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి? ఇప్పుడు మనం తెలుసుకుందాం.. మీ ప్రాణాలను కాపాడుకోవడమే కాదు ఎవరైనా ప్రమాదంలో ఉన్నప్పుడు మీరు వారి ప్రాణాలను కాపాడిన వారవుతారు. మరి మీకు, మీ ద్వారా ఇతరులకు ఉపయోగపడే ఈ సమాచారాన్ని పూర్తిగా మిస్ అవకుండా చూడండి. మన దేశంలో దాదాపు 550 జాతులకు సంబంధించిన పాములు ఉన్నాయి. వీటిలో కేవలం 15 జాతుల పాములు మాత్రమే విషపూరితమైనవి. అంటే ఇవి కరవడం వల్లనే మన ప్రాణాలు పోయే ప్రమాదం ఉంది. మీగత ఐదు వందల ముప్పై జాతులకు సంబంధించిన పాములు కరవడం వల్ల ప్రాణాలకు ఎటువంటి ప్రమాదం ఉండదు.

వాటికి విషo ఉన్నప్పటికీ ఆ విషమ్ వల్ల మనిషి ప్రాణాలకు ఏమీ కాదు. కేవలం వాపు, స్పృహ తప్పడం, వాంటింగ్ లాంటి వస్తాయి, కాసేపటికి అవి కూడా సెట్ అయిపోతాయి. కానీ మిగతా పది హేను జాతుల పాములు కరిస్తే మాత్రం ప్రాణాలు పోవడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్స్ ఉంటుంది. అయితే చాలామంది పాము కరవడం వల్ల కాదు, పాము కరిచినప్పుడు వాళ్ళలో ఏర్పడే భయంవల్ల చనిపోతారు. అందుకనే ఎప్పుడూ కూడా పాము కరవగానే కంగారు పడకూడదు. మన దేశంలోనే అత్యంత విషపూరితమైన పాము కోబ్రా, త్రాచుపాము. ఈ త్రాచుపాము కరిచిన తర్వాత బ్రతకడం దాదాపుగా అసాధ్యం. కానీ మీరు వర్రీ అవ్వకండి, పాము కాటుకి గురైన వారిని మీరు చాలా ఈజీగా కాపాడవచ్చు. అది తాచు పాము అయినా సరే, పాము కరవగానే ఫస్ట్ మనం చేయవలసిన ఏంటో ఇప్పుడు చూద్దాం.. ఈ సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.