ఉదయం చేసిన పనులు మధ్యాహ్నం నాటికి మర్చిపోవడం. తరచుగా ఏది గుర్తుపెట్టుకో లేకపోవడం వంటి సమస్యలు మతిమరుపు వచ్చింది, అనడానికి సంకేతాలు. నిజానికి మెదడు సరిగా పనిచేయకపోయే

ఈ విధానం అయిన జ్ఞాపకశక్తి రుగ్మతలు వస్తాయి, మన మెదడు దాదాపు 60 శాతం కొవ్వుతో తయారై ఉంటుంది చాలా భాగం ఒమేగా త్రి కొవ్వు ఆమ్లాలు కలిగి ఉంటుంది. ఒమేగా త్రి మెదడు కణజాలం నరాల కణాలను నిర్మించడంలో సహాయపడుతుంది. కాబట్టి ఒమేగా త్రి ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం మెదడు జ్ఞాపకశక్తికి చాలా ముఖ్యం.

అయితే మీ రోజు వారి ఆహారంలో ఏ ఆహారాలు తింటే మెదడు ఆరోగ్యంగా ఉంటుందో నిపుణులు సూచిస్తున్నారు. అవేంటో తెలుసుకుందాం. మీ జ్ఞాపకశక్తిని మెరుగుపరచడంలో కాఫీ చాలా బాగా పనిచేస్తుంది. కాఫీలో కెఫిన్ యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఇవి మెదడును చురుకుగా ఉంచడంలో సహాయపడతాయి.

అలాగే పచ్చి పసుపు కూడా జ్ఞాపకశక్తికి మంచి ఔషధం పచ్చి పసుపులో కర్ఫ్యూమిన్ అనే పదార్థం ఉంటుంది. ఇది మెదడు కణజాలు దెబ్బ తినకుండా కాపాడుతుంది. అంతేకాకుండా పసుపులో చాలా యాంటీ ఆక్సిడెంట్లు అంటే ఇన్ఫ్లమెంటరీ పదార్థాలు ఉంటాయి. ఇవి ఎలాంటి మెదడు సమస్యలు తలెత్తకుండా పనిచేస్తాయి. రోజు చిన్న ముక్క పచ్చి పసుపు తింటే మంచిదంటున్నారు నిపుణులు. జ్ఞాపకశక్తిని మెరుగుపరిచే మరో దివ్య ఔషధం

గుమ్మడి గింజలు రోజు కాసిన్ని గుమ్మడి గింజలు తినడం వల్ల జింక్ మెగ్నీషియం కాపర్ ఐరన్ లభిస్తాయి. ఇవి మెదడు బాగా పనిచేయడంలో సహాయపడతాయి. తర్వాత గుడ్లు వీటిలో విటమిన్ b6 విటమిన్ బి12 కోల్ ఇన్ పుష్పకాలంగా ఉంటాయి. ఇవి మెదడును ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. గుడ్డులోని పోషకాలు ఎముకల ఆరోగ్యానికి జుట్టు పెరుగుదలకు సహాయపడతాయి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసం మాత్రమే.