Uncategorized

పొద్దున్నే ఖాళీ కడుపుతో శనగలతో ఈ నాలుగు కలిపి తింటే మీ శరీరంలో జరిగేది ఇదే…!

ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. ఎంత మంచి ఉద్యోగంలో ఉన్నా ఎన్ని బంగ్లాలు ఉన్నా ఒక మనిషికి సరైన ఆరోగ్యం లేకుంట అనారోగ్యం పాలవుతుంటే అవన్నీ ఎందుకండీ కాబట్టి ప్రతి మనిషి ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. నేటి రోజుల్లో చూస్తున్నట్లయితే నిజంగానే ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహిస్తున్నారని చెప్పుకోవచ్చును. దానికి కారణమే కరోనా వచ్చినప్పటి నుంచి ప్రతి మనిషి వ్యాయామమని మంచి డైట్ తీసుకోవడం అని ఆరోగ్యం పట్ల ఎంతో శ్రద్ధ తీసుకుంటున్నారని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. మంచి ఆరోగ్యం అంటే మనిషికి సరిపడా క్యాలరీస్ విటమిన్ మనుషులకి వెళ్లడమే. మరి నిత్యం మనం సరిపడా విటమిన్స్ క్యాలరీస్ తీసుకుంటున్నామా.. అసలు మన బాడీకి ఎన్ని క్యాలరీ అవసరం మన బాడీ రోజుకి ఎన్ని క్యాలరీస్ ఖర్చు చేస్తుంది. అసలు ఇవన్నీ ఏ ఆహారం నుంచి వస్తాయి.లేకపోతే కొన్ని ప్రత్యేకమైన పదార్థాలు తినడం వల్ల మనకి మంచి జరుగుతుందా ఇవన్నీ మనం తెలుసుకొని ఆ పదార్థాలను నిత్యం తీసుకుంటూ ఉంటే మనకి మంచి ఆరోగ్యం వస్తుంది. ప్రత్యేకంగా ఏమైనా తీసుకోవాలా ప్రత్యేకంగా వీటి కోసం కొన్ని పదార్థాలను నిత్యము తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అసలు ఏం తీసుకోవాలి. మన శరీరానికి ఎంతో అవసరమైన ఒక ఆహార పదార్ధం పెసలు.