మహిళల్లో అధికంగా పెరుగుతున్న కొలెస్ట్రాల్… కొత్త లక్షణాలివే…!
మన ప్రస్తుత కాలంలో అనారోగ్య సమస్యలు అనేవి బాగా పెరిగిపోతున్నాయి. అలాగే సరైన జీవనశైలి మరియు ఆహారపు అలవాట్ల వలన, తినటానికి కూడా సరైన టైమ్ లేకపోవడం వలన ఎన్నో సమస్యలను ఎదుర్కోవలసి వస్తుంది. ప్రతి ఒక్కరిని ఇబ్బంది పెట్టే సమస్యలలో అధిక కొలెస్ట్రాల్ ఒకటి. అయితే ఈ కొలెస్ట్రాల్ అనేది రెండు రకాలుగా ఉంటుంది. దీనిలో ఒకటి చెడు కొలెస్ట్రాల్. మరొకటి మంచి కొలెస్ట్రాల్. అయితే చెడు కొలెస్ట్రాల్...