టాబ్లెట్ వేసుకునే పనిలేకుండా థైరాయిడ్ పరార్….
https://youtu.be/ig_eZxGuIfg థైరాయిడ్ సమస్యల గురించిన పూర్తి సమాచారం తెలుసుకుందాం.. థైరాయిడ్ ఎందుకు వస్తుంది. అనే విషయాలు ఈ పూర్తిగా తెలుసుకుందాం. గొంతు ముందు భాగంలో సీతాకోకచిలుక ఆకారంలో ఉంటుంది థైరాయిడ్ గ్రంథి ఈ గ్రంధి కొన్ని హార్మోన్లను ఉత్పత్తి చేస్తుంది. అది వ్యక్తి యొక్క శరీర ఉష్ణోగ్రత బరువు కొలెస్ట్రాల్ మరియు అనేక ఇతర విషయాలపై ప్రభావం చూపుతుంది. థైరాయిడ్ గ్రంథి ఎక్కువ లేదా తక్కువ హార్మోన్లను ఉత్పత్తి చేయడం...