విపరీతమైన భుజం నొప్పి వస్తుందా… దీనిని ఎలా నివారించాలంటే…
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి కాళ్ళు నొప్పి, చేతులు నొప్పి ఇలా ఏదో ఒక నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ నోప్పులతో పాటు భుజం నొప్పి కూడా తీవ్రమైనది. అయితే ఒక్కొక్కసారి ఉన్నట్టుండి తీవ్రమైన భుజం నొప్పి కూడా వస్తూ ఉంటుంది. ఈ నొప్పి వలన పక్కకు కూడా కదల్లేని పరిస్థితి వస్తుంది. ఇలాంటి నొప్పులను సాధారణ నోప్పి అనుకుంటే పొరపాటే. ఈ నోప్పులను తగ్గించుకోవడానికి మందులు లేక...