రాత్రి చేసిన కూర పొద్దున్నే తింటే శరీరంలో జరిగే మిరాకిల్ ఇదే
మనందరికీ రెండు సార్లు వంట చేసుకోవటం అనేది అలవాటుగా ఉంటుంది. కొంతమందికి సమయం కుదరని ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, ఒక పూట వండి ఇంకో పూట కూడా తింటూ ఉంటారు. ఫ్రిజ్లో పెడతారు. వేడి చేస్తుంటారు. వేసవికాలం అయితే వేడికి త్వరగా పదార్థాలు చెడిపోతూ ఉంటాయి. మరి చలికాలంలో వంట రెండు పూటలా చేసుకోకుండా ఒకే పూట వండుకు తినేవారు మరి ప్రొద్దుట వంటలు సాయంకాలం కూడా బయట పెట్టేసి తినొచ్చా.....