పొద్దున్నే ఖాళీ కడుపుతో శనగలతో ఈ నాలుగు కలిపి తింటే మీ శరీరంలో జరిగేది ఇదే…!
https://youtu.be/hkknr6Ve9vM ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. ఎంత మంచి ఉద్యోగంలో ఉన్నా ఎన్ని బంగ్లాలు ఉన్నా ఒక మనిషికి సరైన ఆరోగ్యం లేకుంట అనారోగ్యం పాలవుతుంటే అవన్నీ ఎందుకండీ కాబట్టి ప్రతి మనిషి ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకోవాలి. నేటి రోజుల్లో చూస్తున్నట్లయితే నిజంగానే ప్రతి ఒక్కరు ఆరోగ్యం పట్ల మరింత శ్రద్ధ వహిస్తున్నారని చెప్పుకోవచ్చును. దానికి కారణమే కరోనా వచ్చినప్పటి నుంచి ప్రతి మనిషి వ్యాయామమని మంచి...