2024 క్రోధనామ సంవత్సరం నుండి ఒక ఐదు రాశుల వారికి అఖండ రాజయోగం పట్టబోతుంది. వీరు నక్కతోక తొక్కినట్లు గొప్ప అదృష్టాన్ని పొందబోతున్నారు, అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు.

వీరికి ఇక తీరు అనేది ఉండదు, ఎప్పుడైనా సరే నవగ్రహాలలో ఒక గురు గ్రహం బలం ఉన్నట్లయితే, తిరిగిలేని విజయాలను సిద్ధింప చేసుకోవచ్చని శాస్త్రాలలో చెప్పారు. దాదాపుగా 80% జాతక దోషాలను పోగొట్టే శక్తి, గురు గ్రహానికి ఉంది. 2024వ సంవత్సరం ఏప్రిల్ నెల చివరిలో గురువు మేషరాశిలో నుండి వృషభ రాశిలోనికి ప్రవేశిస్తూ ఉన్నాడు.

ఈ గురు సంసారంలో మార్పుల వలన 2024 ఉగాది నుండి, ఐదు రాశుల వారికి అఖండ రాజయోగం పట్టబోతోంది అని జ్యోతిష్య పండితులు చెబుతున్నారు. మరి ఎవరు వారికి ఎటువంటి ఫలితాలు రాబోతున్నారు. ఉగాది పండుగను జరుపుకుంటారు ఆంగ్లేయులకు నూతన సంవత్సరం జనవరి మాసంలో వస్తే, తెలుగు వారికి మాత్రం ఉగాది పండుగ రోజు నుండి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఉగాది తెలుగువారి పండుగ ఆది అనే పదం మొదలు అని అర్ధాన్ని తెలియజేస్తుంది.

ఉగము అనగా సంవత్సరం జంట అని అర్థం, ఉత్తరాయణం దక్షిణాయనము అనే జంటతో కూడిన సంవత్సరానికి ఉగము అని పేరు. ఉగాదిని జరుపుకుంటున్నాము. బ్రహ్మదేవుడు చైత్ర శుద్ధ పాడ్యమినాడే సృష్టిని ప్రారంభించాడని పురాణాలు చెబుతూ ఉన్నాయి. తెలుగు వారు సృష్టి అది ఉగాది పండుగగా జరుపుకుంటున్నారు. జ్యోతిష్య శాస్త్ర ఆధారంగా ప్రకృతిలో మంచి పరిణామం ఆధారంగా జరుపుకునే పండుగ ఇది. మనకు మనమే క్యాలెండర్ మారింది అనుకుని ఉత్సవాలు జరుపుకునే పండుగ కాదు.

ఇది ఇక్కడ సంవత్సరం మార్పు అనేది ప్రకృతిలో కనిపిస్తుంది, ప్రకృతి పరంగా చూస్తే కొత్త మార్పులు కూడా, ఉగాది రోజు నుంచే ప్రారంభమవుతాయి. కోయిలలు కొత్త సంవత్సరానికి ఘనస్వాగతం పలుకుతాయి, మల్లెలు, మామిడి పిందెలు, వేప పూత అంతకంటే ఉత్సాహంగా కోయలా కుహు కుహురాగం రారమ్మని ఆహ్వానిస్తూ ఉన్నాయి. పూల పరిమళాలతో గుబాలించే వసంత రుతువు కూడా, చైత్ర శుద్ధ పాడ్యమి నుంచే మొదలవుతుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…