అక్టోబర్ 14వ తారీకున మహలయ అమావాస్య రానుంది. ఇది శనివారంతో కలిసి వస్తుంది కాబట్టి, శని మహలయ అమావాస్య అని పిలుస్తూ ఉంటారు. అయితే ఆ రోజునే సూర్యగ్రహణం కూడా సంభవించనుంది.

ఈ సంవత్సరం రెండు చంద్ర గ్రహణాలు రెండు సూర్యగ్రహణాలు వచ్చాయి. అయితే అందులో మొదటి సూర్యగ్రహణం పూర్తయింది. ఇప్పుడు రెండవ సూర్యగ్రహణం రానుంది. అయితే సూర్యగ్రహణం శని అమావాస్య రావడం ఎప్పుడో 76 సంవత్సరాల క్రిందట వచ్చింది అని,

మళ్ళీ ఇప్పుడే రావడం అని వేద జ్యోతిష్య శాస్త్ర పండితులు తెలుపుతూ ఉన్నారు. మరి ఇంతటి పవిత్రమైన ఈ రోజున ఇంటి గుమ్మానికి ఏ కొమ్మను కడితే సకల దరిద్ర బాధలు, జన్మజన్మల దరిద్రాలు జాతక దోషాలు తొలగిపోతాయి. ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం.

సహజంగానే జ్యోతిష్య శాస్త్ర పరంగా అమావాస్యకి అలానే, సూర్యగ్రహణానికి కొంత నెగిటివ్ ఎనర్జీ ఉంటుంది అని, అంతటి శుభకరం కాదు అని జ్యోతిష్య శాస్త్ర పండితులు చెబుతున్నారు. అయితే ఈ సూర్యగ్రహణం అమావాస్యతో కలిసి రావడం వల్ల, మరింత నెగిటివిటీ వచ్చే అవకాశాలు ఉంటాయి.

అయితే ఆ దుష్టశక్తి ప్రభావం చెడు నెగిటివ్ ఎనర్జీ ప్రభావం నుండి బయటపడాలి అంటే, అంతేకాకుండా మన జాతకంలో ఉండే జన్మజన్మల దరిద్రాలు పాపాలు కూడా తొలగిపోవాలి అంటే, ఈ అమావాస్య రోజు గుమ్మానికి ఇది కట్టండి చాలా శక్తివంతమైన గారేకోమ్మ. ఈ గారే కొమ్మ అనేది చాలా పవిత్రమైనటువంటిది. ఈ అమావాస్య రోజున ఈ చెట్టుకి చాలా శక్తులు వస్తాయి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.

https://youtu.be/I3QqPWbo9E0?t=106