ఆడపిల్ల పుట్టడానికి దేవుడు మీ ఇంటిని ఎందుకు ఎంచుకున్నాడు…
ఇంటికి దీపం ఇల్లాలన్నీ ఆడపిల్ల పుడితే మహాలక్ష్మి పుట్టిందని, ఎలా రకరకాలుగా చెప్పుకున్నప్పటికీ కూడా ,ఆడపిల్ల కడుపులో పడింది అని తెలిసి తెలియగానే, కడుపులోనే చిదిమేసే వాళ్ళు మన సమాజంలో అడుగడుగునా కనిపిస్తూనే ఉన్నారు. ఆడపిల్ల పుడితే మైనస్ అని, మగపిల్లాడు…