డిసెంబర్ 12 కార్తీక మాసం పూర్తి అయ్యేలోపు, ఆడవారి చేతికి ఈ రంగు గాజులు ఉంటే తీసివేయండి. లేదంటే భర్తకు తీరని కష్టాలు తప్పవు అని పెద్దలు చెబుతున్నారు. కార్తీకమాసం ఎంతో పవిత్రమైన మాసం శివ కేశవులకు ఎంతో ఇష్టమైన మాసం.

ఈ మాసంలో ఆడవారు ఎంతో భక్తిశ్రద్ధలతో పూజలు వ్రతాలు చేస్తూ ఉంటారు. అలా చేసినప్పుడు చేతికి మట్టిగాజులు ధరిస్తూ ఉంటారు. మట్టి గాజులకు మన సంప్రదాయంలో చాలా ప్రాముఖ్యత ఉంది ఆధారంగా మహిళలు తప్పనిసరిగా, నుదుటన బొట్టు పెట్టుకుంటూ ఉంటారు. చెవులకు కమ్మలు పెట్టుకుంటూ ఉంటారు.

అలాగే చేతులకు గాజులు వేసుకుంటూ ఉంటారు. నిజానికి మహిళలకు గాజులు అందాన్ని తెచ్చిపెడతాయి. అయితే కేవలం అందం కోసం మాత్రమే మహిళలు గాజులను వేసుకోరు, హిందూ ధర్మంలో ప్రతి ఒక్కటీ శాస్త్రీయంగా ఉంటాయి. మహిళలు ధరించే గాజులు, అందానికే కాదు సౌభాగ్యానికి చిహ్నం స్త్రీలు ధరించే గాజులు మట్టివైతే ఆ ఇంట శ్రీ మహాలక్ష్మి దేవి నివాసం ఉంటుంది. మట్టి గాజులు ఐశ్వర్యాన్ని కలిగించడమే కాక వీటి శబ్దం శుభాలను అనురాగాలను పెంచుతుంది.

మన దేశంలో ప్రతి ఒక్క మహిళలకు ఇష్టమైన ఆభరణాలలో గాజులు, ఒకటి అయితే కాలం మారుతున్న కొద్ది దుస్తులు ఆభరణాలు ధరించే పద్ధతులు అనేక మార్పులు వచ్చాయి. అందులో భాగంగా గాజులు వేసుకోవటం కూడా బాగా తగ్గిపోయింది. అయితే సాధారణ సమయంలో గాజులను వేసుకున్న వేసుకోకపోయినా, పండుగల సమయంలో పెళ్లిళ్ల సమయంలో ఇతర శుభకార్యాల సమయంలో సాంప్రదాయ బద్దంగా సిద్ధమైనప్పుడు గాజులు వేసుకోవడానికి, చాలామంది ఆసక్తి చూపుతూ ఉన్నారు.

పెళ్లిగాని అమ్మాయిలు పండుగలు పంపాలు వచ్చినప్పుడు, మాత్రమే మట్టి గాజులను ధ రిస్తారు కానీ సుమంగళి స్త్రీలు మాత్రం నిత్యం మట్టి గాజులను వేసుకునే ఉంటారు. అస్సలు తీయరు అయితే గాజుల్లో కూడా కొన్ని రంగుల్లో, ఉండే గాజులను అస్సలు ధరించకూడదు. ఒకవేళ ఆడవారు తెలియక ఈ రంగులో ఉండే గాజులను ధరిస్తే కార్తీకమాసం, పూర్తయ్యలో పూర్తీ చేయమని శాస్త్ర పండితులు చెబుతున్నారు. మరి ఏ రంగులో ఉండే కాచులను కార్తీకమాసం వెళ్ళేలోపు తీసివేయాలి. అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.