వారంలో రెండు సార్లు తింటే చాలు శరీరంలో రక్త హీనత అధిక బరువు కీళ్ల నొప్పులు శారీరక బలహీనత జీవితంలో ఉండవు .
అటుకులు ఇవి మన పూర్వ కాలం నుండి ఉపయోగిస్తున్నారు . ఇది ఒక సాంప్రదాయ ఆహార పదార్థం వీటిని పాలలో ఉడికించి తినటం వలన అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. దీనితో పటు బెల్లాన్ని చేర్చడం వలన శరీరంలో రక్తహీనత తగ్గి…