మహిళలు ప్రొద్దున లేచిన దగ్గర్నుంచి రాత్రి వరకు చాలామంది ఇంట్లోనే ఉంటూ రోజు ఇంటి పనులు చేసుకుంటూ ఉంటారు. మరి పొద్దుటీ నుంచి సాయంకాల వరకు ఖాళీ లేకుండా కష్టపడి ఏదో ఒక పని చేసుకుంటున్నాప్పటికీ చాలామంది ఇంట్లో ఉండే స్త్రీలు ఈ మధ్య బరువు పెరిగిపోయి అనేక రకాలుగా ఒబిసిటీ సంబంధమైన సమస్యలతో బాధపడుతూ ఉన్నారు. మరి నేనెంత కష్టపడుతున్న నాకెందుకు బరువు పెరుగుతున్నది అన్ని పనులు నేనే...
https://youtu.be/1LtQD4nSpWs?t=15 శరీరాన్ని హైడ్రేట్‌గా ఉంచడానికి పుష్కలంగా నీరు, కొబ్బరి నీరు మరియు హెర్బల్ టీలను త్రాగండి. చక్కెర పానీయాలు మరియు అధిక కెఫిన్ మానుకోండి. ఉపవాస కాలంలో రక్తంలో చక్కెర స్థాయిలను తరచుగా పర్యవేక్షించడం చాలా ముఖ్యం...