https://youtu.be/WPZuSPnhWpA?t=14 రోజూ ఉదయాన్నే చాలామంది మహిళలు పూజకోసం పూలు కోస్తుంటారు. ఎవరింట్లో వాళ్లు కోసుకుంటే పర్వాలేదు కానీ పక్కింట్లో ఉండే పూలచెట్టు నుంచి కూడా ఒక్కటి కూడా వదలకుండా కోసేస్తుంటారు. ఒకవేళ ఆ ఇంటివాళ్ళు వద్దన్నారనుకోండి… వాళ్లకేసి సీరియస్‌గా చూస్తూ..వీళ్లకి దైవభక్తి కొంచెం కూడా లేదనుకుంటారు. వాస్తవానికి ఆ మొక్కల యజమానికి కూడా మొత్తం పూలు కోసే అధికారం లేదు. దేవుని పూజకోసమని మొక్కని ప్రార్దించి.. కొద్ది పూలు మాత్రమే...
https://youtu.be/DdJTSGL6AoM?t=14 ఈ నెల 30న సోమావతి అమావాస్య ఈ సం.లో చివరి అమావాస్య కాబట్టి ఈ 2 వస్తువులను ఇంటికి తెచ్చుకుంటే 2025లో సోమవారం నాడు వచ్చే సోమవతి అమావాస్య పరమశివునితో బలంగా ముడిపడి ఉంది. మీరు పూరీ, ఖీర్ మరియు బంగాళదుంప సబ్జీలను వండి వాటిని కాకులకు అందించవచ్చు. పూర్వీకులను శాంతింపజేసేందుకు ఈ వ్రతం చేస్తారు. ఇది మీ కుండలి నుండి పితృ దోషాన్ని నిర్మూలిస్తుంది....