https://youtu.be/utTfRXZcsqs?t=5 మురళీ మోహన్ మనవరాలు ఎవరో తెలుసా? వేలకోట్ల ఆస్తి, కీరవాణి కొడుకుతో పెళ్లి వెనుక అసలు నిజాలు మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి నటుడు మురళీ మోహన్ బంధువులు కాబోతున్నారు. ఈ రెండు కుటుంబాలు వియ్యమాడనున్నాయి వార్తలు వచ్చాయి. ఈ కథనాలపై మురళీ మోహన్ స్వయంగా క్లారిటీ ఇచ్చారు. నా మనవరాలు కీరవాణి ఇంటి కోడలు కాబోతున్న మాట వాస్తవమే అన్నారు. ఆయన మాట్లాడుతూ... నాకు కొడుకు, కూతురు ఉన్నారు....