ప్రస్తుత రోజుల్లో ఎక్కువ మంది చాలా ఆలస్యంగా నిద్రపోవడం అనేది సాధారణ విషయంగా మారిపోయింది. త్వరగా నిద్రపోయి ఉదయాన్నే నిద్రలేచే వాళ్ళ కంటే ఆలస్యంగా నిద్రపోయి ఆలస్యంగా నిద్రలేచే వాళ్ళ మెదడు పనితీరులో తేడాలుంటాయని వైద్య నిపుణులు చెప్తున్నారు. దానికి సంబంధించి కొన్ని సర్వేలు కూడా అదే విషయాలు వెల్లడిస్తున్నాయి. ఆలస్యంగా నిద్రపోవడం వల్ల మెదడు పనితీరు డమ్మీ అయిపోతుంది. అంత ఆలోచన శాతం తగ్గిపోయి ఎప్పుడూ మందకుడిగా తయారవుతారట....
పెరుగు చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు ఎంతో ఇష్టంగా తింటూ ఉంటారు. పెరుగుఅన్నం తినకపోతే భోజనం కంప్లీట్ చేసినట్లు అనిపించదు.. ఈ పెరుగు ఆరోగ్యానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఈ పెరుగుతో ఈ ఏడు పదార్థాలు కలిపి తింటే డేంజర్ లో పడక తప్పదని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. అవేంటో ఇప్పుడు మనం చూద్దాం…పెరుగు అందానికి దివ్య ఔషధంగా ఉపయోగపడుతుంది. మనం అనేక విధాలుగా పెరుగును ఆహారంలో చేర్చుకుంటాం....
ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరికి కాళ్ళు నొప్పి, చేతులు నొప్పి ఇలా ఏదో ఒక నొప్పితో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఈ నోప్పులతో పాటు భుజం నొప్పి కూడా తీవ్రమైనది. అయితే ఒక్కొక్కసారి ఉన్నట్టుండి తీవ్రమైన భుజం నొప్పి కూడా వస్తూ ఉంటుంది. ఈ నొప్పి వలన పక్కకు కూడా కదల్లేని పరిస్థితి వస్తుంది. ఇలాంటి నొప్పులను సాధారణ నోప్పి అనుకుంటే పొరపాటే. ఈ నోప్పులను తగ్గించుకోవడానికి మందులు లేక...