పల్లెలు, గ్రామాల్లో ఉండే వారికి నల్లేరు మొక్క గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే పట్టణ ప్రాంతాల్లో ఉండే వారికి తెలిసే అవకాశం చాలా తక్కువ. ఈ మొక్కను చూడడానికి ఎడారి మొక్కలా కనిపిస్తుంది. అలాగే తాడి చెట్ల వంటి పెద్ద చెట్ల పక్కన అల్లుకొని కూడా ఉంటుంది. ఈ మొక్కను ఆషాఢం సమయంలో పచ్చడి చేసుకుని తింటే ఆరోగ్యానికి మంచిదని చెబుతుంటారు. అంతే కాకుండా ఈ మొక్కలు...
మీకు స్వీట్ అంటే ఇష్టమా.. కానీ స్వీట్లు తింటే షుగర్ వస్తుందేమో అని భయపడి తినడం మానేస్తున్నారా.. అసలు మీకు షుగర్ ఉందో లేదో చెక్ చేసుకున్నారా.. ఒకవేళ చెక్ చేసుకున్న కూడా మీకు షుగర్ లేదని రిపోర్ట్ వచ్చిందా.. అయినా భయంగా ఉందా.. అసలు మనకి బ్లడ్ లో షుగర్ లెవెల్స్ ఎంత ఉంటే మనకు షుగర్ వ్యాధి వచ్చినట్టు నిర్ధారించాలి. ఎటువంటి సంకేతాల ద్వారా మనకు షుగర్...