మనలో చాలా మందికి సీతాఫలం, రామాఫలం, లక్ష్మణ ఫలం గురించి తెలుసు. కానీ కృష్ణ ఫలం గురించి పెద్దగా తెలియదు. ఊదా, పసుపు, ఆకుపచ్చ రంగుల్లో లభించే ఈ ఫలం ప్యాషన్ ఫ్రూట్‌గా బాగా ప్రసిద్ధి చెందింది. ఈ ఫలంలో ఎన్నో పోషకాలు ఉంటాయి. ఈ ఫలం చాలా జ్యూసీగా ఉంటుంది. ఈ పండులో కాల్షియం, మెగ్నిషియం, భాస్వరం, పొటాషియం, ఫోలిక్ యాసిడ్, పీచు, విటమిన్లు, ప్రొటీన్లు, యాంటీ ఆక్సిడెంట్స్,...
మారుతున్న జీవన విధానం వల్ల ప్రతీ ఒక్కరూ అనేక అనారోగ్య సమస్యలతో ఇబ్బంది పుడుతన్నారు. ఈ అనారోగ్య సమస్యల నుండి బయట పడాలంటే ప్రస్తుతం ఉన్న జీవన విధానాన్ని కూడా మార్చుకోవాలి. అలాగే సరైన ఆహారం, వ్యాయామం తప్పనిసరి. వీటితో పాటు అనారోగ్య సమస్యలు తగ్గించుకోవడానికి ఇంగ్లీషు మందులు కాకుండా అప్పుడప్పుడు ఇంటి చిట్కాలను కూడా ఉపయోగించడం చాలా మంచిది. ఇప్పుడు మనం తెలుసుకుబోయే చిట్కా శరీరంలో అధిక బరువును...