కొందరు బూడిద గుమ్మడికాయ జ్యూస్ ని తాగుతుంటారు. కొందరు ఈ జ్యూస్ ని అసలు ఇష్టపడరు. అని దీని ఔషధ గుణాలు తెలిసిన వారు అయితే దీనిని వదలరు. తెలియని వారు దీన్ని తేలిగ్గా తీసి పడేస్తారు. కానీ నిజానికి బూడిద ఉమ్మడికాయ అనేక దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించే గుణం కలిగి ఉంటుంది. ఆరోగ్యాన్ని మొత్తం కూడా కాపాడగలుగుతుంది. గుమ్మడికాయలో విటమిన్లు, ఖనిజాలు, ఆహారంలో ఫైబర్ నిండి ఉండడం...