చంటి పిల్లలకు జలుబు చేసినప్పుడు ముద్ద కర్పూరం పొడి చేసి కొబ్బరి నూనెలో కలిపి గుండె, గొంతు, వీపు, ముక్కు – వీటి మీద పట్టించి సన్నని వస్త్రం మీద కప్పాలి. దీని వలన లోపల ఉన్న నెమ్ముని చాలా వరకు తీసివేయవచ్చు. చిన్న పిల్లలకు నిమ్మగడ్డి నూనెను చాతిమీద, మెడల మీద రాసి, వెచ్చటి కాపడం పెడితే కఫం కరిగిపోతుంది. చిగుళ్ళ నుండి రక్తం కారుతుంటే ప్రతిరోజూ బ్రష్...