ఎండాకాలంలో మామిడి పండ్లు అధికంగా లభ్యమవుతాయి. మామిడిపండుని పండ్లకే రారాజు అని కూడా అంటారు. అయితే ఈ మామిడిపండు పేరుకు తగ్గట్లేదు రుచిలో కూడా రారా జె. ఈ పండ్లను ఇష్టపడని వారంటూ ఉండరు. వీటిని చూస్తే నాలుక లాగేస్తుంది. ఈ సీజనల్ ఫ్రూటు ఆరోగ్యానికి ఇంకా, అందానికి కూడా ఎంతో మంచిది . ఈ మామిడి పండులో ఎన్నో పోషక విలువలు దాగి ఉంటాయి. ఇవి సమ్మర్ లో...
తీసుకున్న ఆహారం అరగడానికి కనీసం మూడు గంటలైనా పడుతుంది. మరి ఈ మూడు గంటల్లో మనం ఆకలి వేసినప్పుడు ఏం చేస్తున్నాం.. అదే పనిగా ఏదో ఒకటి తింటూనే ఉంటున్నాం కదా… మరి అలాంటప్పుడు మన పొట్ట ఎలా శుభ్రంగా ఉంటుంది చెప్పండి.. ఎలా అరుగుదల శక్తి బాగుంటుంది…మన అరుగుదల శక్తి చక్కగా ఉండాలి అంటే ఎటువంటి ఆహారం తీసుకోవాలి. ఈరోజు మీకు చెప్పబోతున్నాను అది కూడా మీ చేతులతో...
ఇప్పుడు చాలామంది కూడా డ్రై ఫ్రూట్స్ ని ఎక్కువగా తీసుకుంటున్నారు. బరువు తగ్గాలి అనుకునే వారు కూడా ఈ డ్రై ఫ్రూట్స్ వైపే ఎక్కువ ఆసక్తి చూపిస్తున్నారు. ఈ డ్రై ఫ్రూట్స్ శరీరానికి ఎంతో శక్తిని, ఆరోగ్యాన్ని అందిస్తాయి. ఇది ఎంతో ప్రయోజనకరమైన డ్రై ఫ్రూట్. డ్రై ఫ్రూట్ ని ఎక్కువగా శీతాకాలంలోనే తింటుంటారు. అంజీర పండు శరీరంలోని వేడిని పుట్టించగలదు. దీనిని వేసవికాలంలో తినొద్దు అని హెచ్చరిస్తారు. కానీ,...