వేసవి కాలంలో నిమ్మకాయలు చాలా ఉపయోగకరంగా ఉంటాయి. నిమ్మరసం తయారు చేసి తాగడమే కాకుండా, దాని నుండి అనేక పానీయాలు, రసాలను కూడా తయారు చేస్తారు. దీనిని ఆహారంలో కూడా ఉపయోగిస్తారు. కానీ, అది ఎండిపోయినప్పుడు, దానిని పారవేస్తారు. అయితే ఎండిన నిమ్మకాయ ఉపయోగాలు తెలిసతే ఇకపై మీరు వాటిని పారేయరు. Dried Lemon Use ఆహారంలో ఎండిన నిమ్మకాయ వాడకం ఎండిన నిమ్మకాయను ఆహారంలో వాడటం: ఎండిన నిమ్మకాయ...