9 ఏళ్ల బాలిక తన పూర్వజన్మను గుర్తు చేసుకున్నప్పుడు అసలు తనకు ఏం జరిగింది? తన మరణానికి కారణమైన హంతకులకు శిక్షపడేలా ఆ తర్వాత ఆమె ఏం చేసింది ఇది తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.

నిజానికి ఇది ఒక అద్భుత సంఘటన హైదరాబాద్ సమీపంలోని చిలుకూరు అనే చిన్న గ్రామంలో మధ్యతరగతి కుటుంబంలో ఒక అమ్మాయి జన్మించింది. ఆమె పేరు సంధ్య సంధ్యకు చిన్నప్పటి నుంచి చాలా భయం ఉండేది

ఎవరైనా ఆమెను గదిలో ఒంటరిగా వదిలేసిన లేదా లైట్లు ఆరిపోయిన ఆమె చాలా దగ్గరగా అరిచేస్తుంది. ఎవరూ లేని ప్లేస్ లో కానీ గదిలో కానీ ఆమె ఒంటరిగా అసలు ఉండేది కాదు. ఇలా ఎందుకు భయపడుతుందో అప్పటికి ఎవరికీ అర్థం కాలేదు అంతెందుకు అసలు ఎందుకు ఆమె బయపడుతుంది అనేది ఎప్పటికీ అర్థం కాని విషయం గా ఉండిపోయింది.

ఆమె పెరుగుతున్న కొద్ది ఆమెలో మార్పులు కూడా చాలా విచిత్రంగా రావడం మొదలయ్యాయి. కొన్నిసార్లు రాత్రి పూట ఆకస్మాత్తుగా నిద్రలేచి అరవడం మొదలు పెట్టేది, విక్రమ్ సార్ నన్ను చంపొద్దు నన్ను చంపొద్దు అంటూ కలలో ఎవరినో తలచుకుంటూ ఏడుస్తూ ఉలిక్కిపడి నిద్రలో నుంచి లేచి కూర్చునేది. అప్పుడు ఆమె తల్లిదండ్రులు చెడుకల అని భావించేవారు. అలాగే సంధ్యను మంచినీళ్లు తాగించి నిద్రపుచ్చేవారు కానీ, సంధ్య కి తొమ్మిదేళ్లు వచ్చేసరికి తనకు జరగబోయేది తన జీవితాన్నే మార్చేస్తుందని అప్పటికే ఆమెకు తెలియదు.

వాస్తవానికి జిల్లాలో కొన్నిఏళ్ల నాటి చిలుకూరు అప్పటికి ఒక చిన్న గ్రామం ఎక్కడైతే బాలాజీ కొలువై ఉన్నాడు. ఆ ప్రాంతాన్నే చిలుకూరు బాలాజీ ఆలయం అని ఆలయం ఫేమస్ అయ్యింది. ఆమె తండ్రి రోజు సంధ్యను అక్కడికి తీసుకు వెళ్లేవాడు. అప్పుడు ఆమెకు తొమ్మిదేళ్లు చిన్నప్పుడు చిలుకూరు బాలాజీ గుడికి సంధ్యను తీసుకువెళ్లాడు. ఆమె తండ్రి ఇంతలో పైనుంచి దేవుడు గంట ఆమె తలపై పడేసరికి ఆమె అపస్మారక స్థితికి వెళ్లిపోయింది.

అదే చాలా చిన్న గ్రామం అక్కడ అందరూ ప్రజలు ఒకే కుటుంబంలో జీవిస్తూ ఉండేవారు. అయితే సంధ్య పరిస్థితి చూసి తల్లిదండ్రులు చాలా ఆందోళన చెందారు. కాసేపటికి సంధ్య కి స్పృహ రావడంతో, ఆమె అక్కడ ఉన్న వాళ్ళందరిని ఒక ప్రశ్న అడిగింది అది విని ఆమె తల్లిదండ్రులతో పాటు గ్రామస్తులు అంతా ఉలిక్కిపడ్డారు. ఆమె తన తల్లిదండ్రులను చూసి ఇంతకు మీరు ఎవరు అసలు నేనెక్కడ ఉన్నాను అని అడిగింది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.