గోరాలు అఘాయిత్యాలు ప్రతిరోజూ ఎక్కడో ఒక అక్కడ జరుగుతూనే ఉన్నాయి. వింటూనే ఉన్నాం దారనాలు ఆగడం లేదు. ఆడవాళ్లపై అత్యాచారాలు మానడం లేదు భావివరసలు మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు.

వయసుతో సంబంధం లేకుండా ఎవరూ కనిపిస్తే వారిపై విరుచుకుపడే కామ వాంఛ తీర్చుకుంటున్నారు. కొందరు మృగాలు 70 ఏళ్ల ముసలావిడపై 16 ఏళ్ల మైనర్ అత్యాచారానికి పాల్పడడం, నిజంగా సభ్య సమాజం తలదించుకోవాల్సిన ఘటన

అనకాపల్లి జిల్లా రావికాంతంలో అమానా నియమైనా ఘటన జరిగింది. వృద్ధురాలి పై మైనర్ బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. కొత్తపట్నంలో ఒంటరిగా నిద్రిస్తున్న వృద్ధురాలుపై పదహారేళ్ల బాలుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ దారుణ సంఘటనపై కొత్తకోట సీఐ సయ్యద్ ఫిర్యాదు చెప్పిన వివరాల ప్రకారం బాధితురాలికి భర్త పిల్లలు ఎవరూ లేకపోవడంతో,

గ్రామంలో గ్రామ కోవెల సమీపంలో గుడిస వేసుకొని జీవనం సాగిస్తోంది అయితే అదే గ్రామానికి చెందిన 16 ఏళ్ల యువకుడు, శనివారం రాత్రి 8 గంటల ప్రాంతంలో వృద్ధురాలిపై దాడి చేసే అత్యాచారానికి వడి కట్టాడని సీఐ తెలిపారు. శనివారం రాత్రి భారీ వర్షం పడుతున్న సమయంలో ఈ ఘోరం జరిగిందని సీఐ చెప్పారు. వర్షం పడుతూ ఉండడంతో, ఆ వృద్ధురాలు కేకలు వేసినప్పటికీ ఎవ్వరికీ వినిపించలేదు.

అర్థగంట తర్వాత వృద్ధురాలి కేకలు మళ్లీ వినిపించడంతో, చుట్టుపక్కల వారు రావడం గమనించినా యువకుడు పరారయ్యాడు. స్థానికుల సమాచారంతో సంఘటన స్థలాన్ని పరిశీలించి తక్షణమే వృద్ధురాలని, వైద్య సేవల నిమిత్తం విశాఖపట్నంలోనే కేజీహెచ్కే తరలించారు. పోలీసులు వృద్ధురాలిపై అత్యాచారానికి పాల్పడిన బాలుడిని, ప్రస్తుతం తన తల్లిదండ్రుల సంరక్షణలోనే ఉంచామని విచారణ పూర్తయిన వెంటనే, విశాఖలోని బాల నేరస్తుల కోర్టుకి తరలిస్తామని సీఐ చెప్పారు.