7 రోజుల్లో ఎంతటి వేలాడే పొట్ట, ట్ట నడుము చుట్టూ కొవ్వు కరిగిపోతుంది. మనం ఈరోజు ఈ చిట్కా ను జీలకర్రతో చేసుకుందాం..జీలకర్ర ఏపీఎస్ ఈకుటుంబానికి చెందినది. క్యూ మీనన్సిమ్ ఇన్ అనేది శాస్త్రీయ నామం.

మనలో చాలా మంది అధిక బరువు సమస్యతో బాధపడుతూ ఉంటారు, అధిక బరువును తగ్గించుకోవడానికి అనేక రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటారు. అయినా సరే ఫలితం ఉండదు. బరువు తగ్గడంగ్గ కోసం ఆహారం తీసుకోవడం కూడా బాగా తగ్గిం చేస్తారు, అయితే అలా చేయడం చాలా తప్పు.

మంచి పోషకాహారం తీసుకుంటూ వ్యాయామం చేస్తూ ఇప్పుడు చెప్పే ఈ చిట్కా ఫాలో అయితే అధిక బరువు
సమస్య నుండి బయటపడవచ్చు. ఈచిట్కా చాలా ఎఫెక్టివ్క్టి గా పనిచేస్తుం ది. ఈ చిట్కా కోసం మనం బెల్లం ,
జీలకర్ర రెం డింటినీ ఉపయోగిస్తున్నాం . జీలకర్ర బరువును తగ్గిం చడంలో చాలా చక్కగా పనిచేస్తుం ది. జిలకర, తీసుకున్న ఆహారం జీర్ణం అవ్వడానికి సహాయపడుతుంది. ఆహారం బాగా జీర్ణం అయ్యే, కొవ్వు గాకుండా శక్తిగా మారేలా చేస్తుంది.

జీలకర్ర కొవ్వును కరిగించడంలో చాలా ఎఫెక్టివ్క్టి గా పనిచేస్తుం ది. బరువు కోల్పో యినప్పుడు
ఎముకలు బలహీనంగా మారతాయి. అయితే జీలకర్ర బరువు తగ్గినగ్గి ప్పుడు, ఎముకలు బలహీనంగా మారకుండా, బలంగా ఆరోగ్యం గా ఉండేలా చేస్తుం ది. ఎందుకంటే జీలకర్రలో క్యాల్షియం సమృద్ధిగా ఉంటుంది. ఈకాల్షియం ఎముకలను బలంగా, ఆరోగ్యం గా ఉంచుతుంది. జీలకర్రలో ఎన్నో రకాల పోషకాలు ఉన్నాయి, ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. జీలకర్రను ఎలా తీసుకోవాలి, ఏ సమయంలో తీసుకోవాలి వంటి విషయాలను వివరంగా తెలుసుకుందాం..

ఈ రెమిడి 15 రోజులపాటు ఫాలో అయితే తేడా మీకే తెలుస్తుం ది. ఆ తేడా చూసి మీరు చాలా ఆశ్చర్యపోతారు. స్టవ్స్ట మీద గిన్నె పెట్టి ఒక గ్లాసు నీటిని పోయాలి. ఒక స్పూ న్ జీలకర్ర వేసా గా మరిగించాలి. ఐదు నుంచి ఏడు నిమిషాల పాటు మరిగించి, జిలకర లో ఉన్న పోషకాలు అన్ని నీటిలోకి చేరతాయి చేరతాయి. ఇలా ఐదు నుండి ఏడు నిమిషాలు మరిగించిన తర్వా త జీలకర్ర లోని పోషకాలన్నీ నీటిలోకి చేరుతాయి.నీళ్లు పసుపు రంగులోకి మారిపోతాయి, ఈ నీళ్లు కలర్ మారిందంటే జీలకర్ర లో ఉన్న పోషకాలు నీటిలోకి వచ్చినట్లే.

తరవాత ఏమిటంటే బెల్లం వీలైనంత వరకు ఆర్గానిక్ బెల్లాన్ని వాడడానికి ట్రై చేయండి. కెమికల్స్ వేసిన బెల్లం అయితే పసుపు రంగులో ఉంటుంది. ఆర్గానిక్ బెల్లం అయితే ఈరంగులో ఉంటుంది. బాగా మరిగిన తర్వా త ఈ నీటిని గ్లాసులో వడగట్టుకుని ప్రతి రోజూ ఉదయం పరగడుపున తాగాలి. ఈనీటిని తాగిన తర్వా త అరగంట తర్వా త కాఫీ, లేదా టీ తాగాలి. అంటే కాఫీ టీ తాగడానికి అరగంట ముందు ఈనీటిని తాగాలి. శరీరంలో పేరుకుపోయిన కొవ్వును చాలా వేగంగా కరిగిస్తుం ది. ఈ నీటిని కాస్త వేడిగా ఉన్నప్పుడు తాగితే మంచి ఫలితం కనబడుతుంది. ….