రాజస్థాన్లో ఒక పల్లెటూరిలో ఒక నాగుపాము ఒక వ్యక్తి మీద పగ తీర్చుకుంది. ఎందుకు అతను ఏం చేశాడు అసలా నాగుపాము ఎందుకు అతని మీద అంతలా పగబట్టింది. పాము పగబట్టి చంపేసింది అంటూ

ఇప్పటివరకు ఎన్నో సినిమాల్లో చూసే ఉంటాం. అలాంటి సంఘటన ఒకటి రాజస్థాన్లో నిజంగానే జరిగింది. నిజ జీవితంలో ఆ వ్యక్తిపై పగ పెంచుకున్న ఆ నాగుపాము అతన్ని చాలా సార్లు కాటు వేసింది. ఇంతకు ఏమైందో తెలుసుకోవాలంటే వీడియోలోకి వెళ్లాల్సిందే. రాజస్థాన్లోని మారుమూల పల్లెటూరు చూడ్డానికి ఎంతో హాయిగా ప్రశాంతంగా ఉండేది.

అందరూ సంతోషంగా ఉండేవారు ఆ ఊరిలో బాగా పంటలు పండేవి. అయితే ఆ ఊర్లోకి రెండు నాగుపాముల భార్యాభర్తల జంట అక్కడ పొలాల్లోని ఒక బావి దగ్గర ఉండేవి. అవి ఇచ్చాదారి నాగుపాములన్నమాట. అంటే వాటి రూపాన్ని ఎప్పుడు కావాలంటే అప్పుడు మార్చుకునేవి అని అర్థం. అంటే కావాలనుకున్నప్పుడు మనిషి అవతారం ఎత్తుతాయి, వద్దు అనుకున్నప్పుడు పాము లాగానే ఉండిపోతాయి అన్నమాట.

వాటిని ఇచ్చాదారి నాకు పాములు అంటారు ఇష్టమైన రూపాన్ని ధరించే పాములు అని కూడా అర్థం. వీటిని దేవతాపాములు అని కూడా అంటారు.ఇచ్చాదారి నాగుపాము దగ్గర ఒక నాగమణి అనేది కచ్చితంగా ఉంటుంది. స్వాతి నక్షత్రంలో పడే వర్షపు చుక్క యొక్క మొదటి బిందువు దాని నోట్లో పడగానే, అది కాస్త నాగమణిగా మారుతుంది. నాగమణి తయారయ్యాక ఆ పాముకు శక్తులు లభిస్తాయి. వాటిని ఇచ్చాదారి నాగుపాములు అని పిలుస్తారు.

ఈ శక్తులు ఉపయోగించుకుని నచ్చిన రూపాన్ని ధరించి ఎక్కడికి కావాలంటే అక్కడికి వెళుతూ ఉంటాయి. ఈ నాగమణి కారణంగా అవి కావాలంటే భారీ రూపాన్ని ధరించగలుగుతాయి. ఇక ఈ నాగుపాముల కూడా చాలా తెలివైనవి. ఇది ఏ ఊరిలో రాజేష్ రవి అనే ఇద్దరు రైతులు ఉన్నారు వాళ్ళు హ్యాపీగా ఉదయం అంతా పొలం పనులు చేసుకుని, సాయంత్రం అయ్యేసరికి హ్యాపీగా ఇంటికి వెళ్లి విశ్రాంతి తీసుకుని సంతోషంగా ఉండేవారు. అలాంటి సంతోషకర జీవితాల్లో ఒక పాము కలకలం సృష్టించింది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోల చూడండి.