అప్పుడప్పుడు కొన్ని సంఘటనలు చాలా ఆశ్చర్యంగా అనిపిస్తూ ఉంటాయి కదా. ఎలా అంటే ఇలా కూడా జరుగుతాయా అన్నట్లుగా ఉంటాయి.

అయితే ఇప్పుడు మనం చెప్పుకోపోయే విషయం కూడా అలాగే ఉంటుంది. చెప్పాలంటే ఆశ్చర్యంతో పాటు, ఒక హార్ట్ టచింగ్ ఫీలింగ్ కూడా కలుగుతుంది. పెళ్లిరోజు అంటే మరి కాసేపట్లో తాళి కట్టించుకునే, ఒక పెళ్ళికూతురు ప్రాణాలు కోల్పోయింది.

అంటే తనకు ఏదైనా అనారోగ్య సమస్య కారణం ఉండొచ్చు, లేదా ఆత్మహత్య హత్య లాంటివి ఏవైనా కావచ్చు, అనుకుంటాం కదా కానీ ఇక్కడ అవేమీ జరగలేదు, అసలు తాను ఏ కారణంగా చనిపోయిందో తెలిస్తే నిజంగా గుండె చలించిపోతుంది. అయితే తాను చనిపోవడానికి కారణం ఏదో కాదు, కేవలం దైవ కారణం.

ఆ అమ్మాయికి దేవుడి పైనున్న భక్తి కారణం మామూలుగా, చాలామందికి తమ మత దయవల పట్ల బాగా భక్తి ఉంటుంది. ఇంకా కొంతమందికి మాత్రం ఆ భక్తి ఎలా ఉంటుంది. అంటే ఆ దేవుడికే తమ జీవితం అన్నట్లుగా ఉంటారు. అలాంటి వాళ్ళు ప్రతిరోజూ గుడికి వెళ్లడం క్రమం తప్పకుండా, దేవుడికి పూజలు చేయడం ఇలాంటివి చేస్తూ ఉంటారు. అయితే అలాంటి భక్తులను చూస్తూ ఉంటే దేవుడంటే, ఇంత పిచ్చి ఏంటి, అనిపిస్తూ ఉంటుంది.

కానీ అది వాళ్ళకి దేవుడిచ్చిన అదృష్టం వరం అనే చెప్పాలి. ఎందుకంటే అలాంటి వారి జీవితాలు కూడా అంతే బాగుంటాయి. ఆఖరికి ప్రాణాలు వదిలాక కూడా వారికి పై లోకంలో కూడా మంచి రాత ఉంటుందని కొన్ని శాస్త్రాలు తెలిపాయి. అయితే ఇప్పుడు అసలు విషయంలోకి వెళితే, సౌదీ అరేబియాలోని ఒక గ్రామంలో ఒక ముస్లిం కుటుంబం ఉండేది. అందులో పెళ్లీడుకు వచ్చిన ఒక అమ్మాయి ఉండేది, ఆ అమ్మాయికి తన చిన్నప్పటినుండి తన మత దేవుడైన అల్లా మీద భక్తి బాగా ఎక్కువగా ఉండేది. ఆ భక్తితో రోజుకి ఐదు పూటలు నమాజ్ చేస్తూ ఉండేది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.