హార్ట్ ఎటాక్స్ ఎలా వస్తాయి అంటే రక్త నెలల్లోకొవ్వు పేరుకు పోయి రక్త సరఫరాకు ఆటంకం కలిగితే అప్పుడు హార్ట్ ఎటాక్ అనేది వస్తుంది . ముక్యంగా ఈ రోజుల్లో చాలా మంది హార్ట్ ఎటాక్స్ కు గురవుతున్నారు.

గుండెపోటు అనేది ప్రాణాపాయకరమైన గుండెకు సంబంధించిన వ్యాధి.ఆధునిక కాలంలో గుండె జబ్బుల సంఖ్య రోజు రోజుకూ పెరిగిపోతోంది. ఒకప్పుడు 60 ఏళ్లు దాటిన తర్వాత వచ్చే గుండె జబ్బులు ఇప్పుడు చిన్న వయసులోనే వస్తున్నాయి.

మధుమేహం,అధిక రక్తపోటు,అధిక కొలెస్ట్రాల్‌,మానసిక ఒత్తిడి గుండెజబ్బులకు కారణమవుతున్నాయి… గుండెపోటు వచ్చిన వ్యక్తుల్లో గుండె రక్తప్రసరణ సాధారణ స్థాయి కంటే తక్కువుంటుంది.అందువల్ల ఆవ్యక్తి నడిచినా, మెట్లెక్కినా ఆయాసం, గుండెలో నొప్పి, గుండె పట్టేసినట్లు ఉండడం,

ఒక్కోసారి భోజనం చేసిన తర్వాత కూడా ఇలా జరగొచ్చు. ఇలాంటి వ్యక్తులకు అవసరాలను బట్టి బైపాస్‌ సర్జరీ లేదా యాంజియోప్లాస్టీ చేస్తారు. మళ్లీ బైపాస్‌ సర్జరీ చేయడం రోగికి ప్రమాదకరం.

గుండెపోటు రాకూడదు అంటే తీసుకోవాల్సిన ఆహార పదార్ధాలు బంగాళాదుంప ,దానిమ్మ పండు ,పాలు సి విటమిన్ ఉన్న ఆహార పదార్ధాలు ఎక్కువగా తీసుకోవాలి . చేరిపండ్లు ,చేపలు వారానికి రెండు సార్లు తింటే గుండెపోటు రాదు .పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియో లో చూడండి