2024 లో ఈ రాశుల వారికి రాజయోగం జాక్పాట్ గెలుస్తారు. కొత్త సంవత్సరంలో కొన్ని రాశుల వారికి అదృష్టకరంగా మారుతుంది. అంతా కలిసి వస్తుంది రాశుల వారు అదృష్టవంతులు అవుతారు.

అవేంటో ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కొత్త సంవత్సరం వస్తుంది ఈ కొత్త సంవత్సరానికి ముందు గ్రహాల స్థానాలు మారుతాయి. ఈ గ్రహాల యొక్క మార్పు అనేక రాశులకు చాలా శుభప్రదంగా ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం ఈ యొక్క మాసంలో నాలుగు గ్రహాలు తమ రాశులను మార్చుకోబోతున్నాయి.

చివరి రోజు అయినా డిసెంబర్ 31న బృహస్పతి కూడా మారబోతున్నారు. అలాగే జనవరి 224లో సూర్యుడు శుక్రుడు కూడా తమరాసులు మారుస్తారు. ఇక రాసి మార్పు తర్వాత సంవత్సరం మొత్తం కూడా ఈ రాశుల వారికి అదృష్టం కలిసి వస్తుందని, పండితులు తెలియజేస్తూ ఉన్నారు.

జనవరిలో సూర్యుడు శుక్రుడు బుధ గ్రహాలలో మార్పు, వృశ్చికం మకరం ధనస్సు రాశుల వారికి అదృష్టం బాగా కలిసి వస్తుంది. దీని కారణంగా ఈ రాశుల వారికి ఏడాది పొడవున రాజయోగం ఏర్పడుతుంది. ఈ యొక్క గ్రహాల కదలిక అద్భుతంగా ఉండబోతుందని, పండితులు తెలియజేస్తూ ఉన్నారు. ముఖ్యంగా సూర్య రాశి యొక్క మార్పు 15 జనవరి 2024న గ్రహాల అదుపు, అధిపతి అయిన సూర్యుడు ధనస్సు రాశిలో, వదిలి మకర రాశిలోకి ప్రవేశిస్తాడు.

దాదాపు మకర రాశిలో ప్రవేశిస్తాడు, మధ్యాహ్నం రెండు గంటల 40 నిమిషాలకు సూర్యుడు, మకర రాశిలోనికి ప్రవేశిస్తాడు ఆ తరువాత మకర రాశి వారికి, ఉన్న అశుభకరమైన సమస్యలకు పరిష్కారం కావడం జరుగుతుంది. అదేవిధంగా శుక్రుడు వృశ్చిక రాశి వారి పట్ల దయగా ఉంటాడు అనంతం సంపద కూడా, కలిసి వస్తుంది. ముఖ్యంగా ఈ జనవరిలో రాశి వారికి శుక్రుడు, జనవరి 18వ తేదీ రాత్రి 8:07 నిమిషాలకు వృశ్చిక రాశిలోనికి, సూర్య రాశిలోకి ప్రవేశిస్తాడు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..