2023 వెళ్ళిపోయి 2024వ సంవత్సరం స్టార్ట్ అవ్వబోతోంది. జనవరి ఫస్ట్ తోనే కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈసారి జనవరి ఫస్ట్ సోమవారం పంచమి తిధితో కలిసి వస్తుంది.

ఈ సంవత్సరం సోమవారము పంచమి తిరితో స్టార్ట్ అవ్వబోతుంది కాబట్టి, ఈ సంవత్సరం కుటుంబంలో ఎక్కువగా కలహాలు వస్తాయి. భార్యాభర్తల మధ్య గొడవలు జరుగుతాయి, అప్పుల పాలయ్యే అవకాశం ఉంది. ఆర్థికంగా రకరకాల సమస్యలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఈ సంవత్సరం యాక్సిడెంట్లు కూడా ఎక్కువగా జరుగుతాయి,

కనుక ఈ సంవత్సరంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలైనంతవరకు అప్పులు చేయవద్దు ఎక్కువగా దేవుణ్ణి మనసులో స్మరించుకోండి. ఇక ప్రత్యేక రెండు వస్తువులను కొని ఇంటికి తెచ్చుకుంటే కొత్త సంవత్సరంలో డబ్బుకు లోటు రాదు, కూర్చుని తిన్న తరగని ఐశ్వర్యం వస్తుంది. కొత్త సంవత్సరంలో ఎలాంటి కష్టాలు రాకుండా ఉంటాయి. ఎలాంటి సమస్యలు రాకుండా ఉంటాయి. ఇక మీరు ఏ పని చేసినా విజయాన్ని పొందుతారు లాభాన్ని పొందుతారు.

కొత్త సంవత్సరం అంతా కూడా మీకు బాగా కలిసి వస్తుంది. రాజయోగం పడుతుంది అని పండితులు చెబుతున్నారు. మరి జనవరి 1న ఏ వస్తువులను కొని ఇంటికి తెచ్చుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. అంతకన్నా ముందు రాముడికి సాయం చేసిన ఉడత ఉంది కదా అసలు ఆ ఉడత ఎవరో తెలిపే కథను విందాం . ఈ కథను వినడానికి కింద ఉన్న వీడియోలో చూడండి.

జనవరి 1న 2 వస్తువులను కొని ఇంటికె తెచ్చుకోవాలని పెద్దలు చెబుతున్నారు. మరి ఆ వస్తువులలో మొదటిది, స్వీట్స్ జనవరి 1న ఎవరైతే వంద లేదా రెండు వందల రూపాయలు పెట్టి, ఒక తీపి వస్తువులను అనగా స్వీట్స్ ని కొని ఇంటికి తెచ్చుకుంటారు. వారికే సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుంది. స్వీట్స్ ని మీరు తిని పక్కన ఉన్న పిల్లలకు పంచండి. జనవరి 1న 20 రూపాయలు పెట్టి గల్లుల ఉప్పు ప్యాకెట్ కొని తెచ్చుకుంటే, లక్ష్మీదేవి కృపా సంవత్సరం అంతా మీ ఇంటిపై ఉంటుంది. ఉప్పు అంటే లక్ష్మీదేవికి చాలా ఇష్టం లక్ష్మీదేవి ఉప్పు సముద్రం నుండి పుట్టారు కనుక వారిద్దరిని సోదరులుగా భావిస్తారు జనవరి 1న ఒక గల్లుల ఉప్పు ప్యాకెట్ను కొని తెచ్చి వంట గదిలో పెట్టి ఆ ఉప్పును వంటల్లో వాడుకుంటే చక్కటి ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తాయి.