జనవరి ఒకటి రాబోతోంది కొత్త సంవత్సరం ఇంకొద్ది రోజులలోని ప్రారంభం అవ్వబోతోంది. ఈసారి జనవరి ఒకటి అనేది సోమవారం రోజు పంచమి తిదితో కలిసి వచ్చింది.

అంటే ఈ సంవత్సరం సోమవారము పంచమి తిథితో ప్రారంభం అవబోతోంది, జనవరి 1న ఆడవారు కచ్చితంగా ఇంటి ముందు ముగ్గు వేయాలి. ఈ విషయం గురించి దాదాపు అందరికీ తెలుసు. జనవరి ఒకటి వచ్చిందంటే ప్రతి ఒక్కరి ఇంటి ముందు ముగ్గులు కనిపిస్తాయి. వీధుల్లో ప్రతి ఇంటి ముందు ముగ్గు ఉంటుంది.

ఈరోజు ప్రత్యేకంగా ముగ్గులు రంగులు వేసి దిద్ది పూలతో అలంకరించి, పెడతారు జనవరి 1 ముగ్గులు పెట్టడం తెలుగు నాటక సాంప్రదాయమని చెప్పుకోవచ్చు, ఇలా ముగ్గులు వేయడం వలన లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తుందని పండితులు చెబుతున్నారు. కనుక జనవరి 1న అందరూ ఇంటిముందు ముగ్గులు వేయండి. తులసి కోట దగ్గర కూడా చిన్న పద్మ ముగ్గురు వేస్తే చాలా మంచిది.

ఈరోజు ఆడవారు ఇంటిముందు తులసి కోట దగ్గర ముగ్గులు పెడితే, సంవత్సరమంతా మీపై లక్ష్మీ కటాక్షం ఉంటుందని పెద్దలు అంటూ ఉన్నారు. సంవత్సరం ప్రారంభమ అయ్యే రోజు అయినటువంటి జనవరి ఒకటిన ఇంట్లో వాళ్ళు, పొరపాటున ఈ కూర తింటే కొత్త సంవత్సరం అంతా కష్టాలు అనుభవిస్తారు. అష్ట కష్టాల పాలవుతారు అని పండితులు చెబుతున్నారు. అదే జనవరి 1న ఈ కూర తింటే లక్ష్మీదేవి అనుగ్రహంతో సంవత్సరం అంతా, ఆనందంగా జీవిస్తారు.

కోటీశ్వరులుగా మారిపోతారని పండితులు అంటున్నారు. మరి ఇంతకీ జనవరి 1 తినకూడదు అనే విషయాన్ని ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. జనవరి ఒకటవ తేదీన నాన్ వెజ్ అంటే చికెన్ మటన్ ఫిష్ గుడ్లు తినకూడదు. అలాగే వాటితో పాటు వంకాయ, పొట్లకాయని కూడా తినకూడదు. ఇవి తింటే మీరు సంవత్సరం అంతా కష్టాలు అనుభవిస్తారు. పాలు పోసి వండే కూరలు అంటే సొరకాయ చాలా మంచిది లక్ష్మీదేవి అనుగ్రహంతో సంవత్సరం అంతా బాగా కలిసి వస్తుందని పండితులు చెబుతున్నారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి..