ప్రపంచం మొత్తానికి కూడా తెలిసిన విషయం ఏదైనా ఉందంటే అది బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి. ఎందుకంటే మన భారతీయులు అన్ని దేశాల్లో ఉంటూ ఉంటారు, అందుకే ప్రతి చోట కూడా భారతీయులు ఎప్పుడైనా భారతదేశంలో ఒక వింత జరిగితే అనుకునే మాట కాలజ్ఞానంలో ఎప్పుడో రాసి పెట్టింది, ఇప్పుడు కొత్తగా ఏమీ అనుకోనవసరం లేదు అనే మాట. మనం చాలావరకు వింటూ ఉంటాం అయితే ఇప్పుడు ప్రస్తుతం మనం ఎదుర్కొంటున్న ప్రస్తుత భయంకరమైన మహమ్మారి ని మించిన కష్టాలు రాబోతున్నాయని ఎప్పుడూ అనుకుంటూ ఉంటాం, ఎందుకంటే బ్రహ్మంగారి కాలజ్ఞానం లో వీటన్నింటి గురించి ఎప్పుడో ప్రస్తావించడం జరిగింది.

అయితే ఈ రోజు మనం తెలుసుకో బోయే విషయాలు ఏమిటంటే రాబోయే కాలంలో అంటే భవిష్యత్తులో బ్రహ్మంగారి కాలజ్ఞానం లో చెప్పిన టువంటి విషయాలు ఇంకా ఏవేవి జరగాల్సి ఉంది, మరి మన ప్రపంచం వేటి వేటి ని ఎదుర్కోబోతోంది, అవి ఎలా ఉండబోతున్నాయి, అనే విషయాల గురించి మనం పూర్తిగా తెలుసుకుందాం.. ప్రపంచంలో ప్రతి ఒక్కరికి కూడా కాలజ్ఞానాన్ని ఎంతో విశ్వసించే నమ్మకం ఉంది. ఎందుకంటే ఈ కాలజ్ఞానంలో బ్రహ్మంగారు చెప్పిన విషయాలు అటువంటివి జరిగినవి కొన్ని జరుగుతున్నవి, జరగాల్సిన ఇంకా ఎన్నో ఉన్నాయి. బ్రహ్మంగారు అంటే ప్రతి ఒక్కరికి కూడా భక్తి, భయం రెండు ఉన్నాయి. దీనికి తోడు బ్రహ్మంగారు మన తెలుగు వారు ఆయన చెప్పినవన్నీ జరుగుతున్నాయా అంటే కచ్చితంగా జరుగుతున్నాయని చెబుతూ ఉంటారు.

ప్రస్తుతం ప్రపంచాన్ని పట్టి పీడిస్తున్న ఈ మహమ్మారి గురించి బ్రహ్మం గారు తన కాలజ్ఞానంలో ఎప్పుడో తెలియజేశారు. అయితే ఈ మహమ్మారి నుండి బయట పడితే చాలు మనకు ఎటువంటి కష్టాలు రావు అని బ్రమ పడితే తప్పే, ఎందుకంటే దీని కంటే మించిన ఎటువంటి కష్టాలు మనం రాబోయే రోజుల్లో ఎదుర్కోబోతున్న మని అని బ్రహ్మం గారి కాలజ్ఞానం లో రాశారు. మరి ఇంకా ఇలాంటి ప్రమాదాలు ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం. మరి బ్రహ్మంగారి కాలజ్ఞానం గురించి చెప్పే ఎటువంటి విషయాలు తెలుసుకో ముందు బ్రహ్మంగారు నవాబుకు చెప్పిన గ్యానబోధని తెలుసుకోవాలంటే కింద ఉన్న వీడియోలో చూడండి.