మరో రెండు రోజుల్లో ఆ అమ్మాయి పెళ్లి జరగాల్సి ఉంది అందమైన అమ్మాయి తనకు భార్యగా వస్తుందని ఆ పెళ్ళికొడుకు చాలా ఆనందంలో ఉన్నాడు కానీ, ఈ సమయంలో అతని మొబైల్ కి కొన్ని ఫోటోలు వచ్చాయి.

అవి కొత్త నెంబర్ నుండి రావడంతో వాటిని చూసేందుకు కూడా ఇష్టపడలేదు, వాటిని డిలీట్ చేద్దాం అనుకునే సరికి ఆ ఫోటోలో ఉన్న అమ్మాయి అచ్చం తన కాబోయే భార్య లా ఉంది అందుకే వాటిని ఓపెన్ చేసి చూశాడు, వెంటనే ఆశ్చర్యపోయాడు నవ వరుడి.

తనకు వచ్చిన ఫోటోలను మళ్లీ మళ్లీ చెక్ చేసి చూశాడు, ఆ ఫోటోలో ఉన్నది అతడికి కాబోయే భార్యనే. పక్కన ఆమెతో మరో యువకుడు ఉన్నాడు అతను ఎవరు అతనితో నాకు కాబోయే భార్య అంత క్లోజ్ గా ఎందుకు ఉంది అన్న ఆలోచన అతని మెదడు లోకి వచ్చింది. అంతలో మరో ఫోటో వచ్చింది అందులో ఆ యువకుడు ఆమెకి డీప్ గా ముద్దు పెడుతున్నట్టు ఉంది. అది చూసి అతని గుండె ఆగినంత పని అయ్యింది.

అంతలో ఫోన్ రింగ్ అయ్యింది, అతని చేతులు ఆ టెన్షన్ లోనే కాల్ రిసీవ్ చేసుకున్నాడు, అవతలి నుండి విషయం అర్థమైంది అనుకుంట, అయినా కూడా పెళ్లి చేసుకుంట అంటావా.. నీ ఇష్టం, ఎవరు నీవు, నీకు తనకి సంబంధం ఏంటి అని వరుడి ప్రశ్న, అది పెద్ద డోంగ్రి, దాన్ని నమ్మొద్దు నిన్ను అడ్డంగా మోసం చేస్తుంది. నన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి నా డబ్బు అంత తిని నన్ను రోడ్డుపైకి పడేసి ఇప్పుడు నీ డబ్బు కోసం రుచి మరిగింది. ఆ అమ్మాయి అది ఒక పెద్ద నెరజాన దాని నమ్మితే నువ్వు కూడా నాశనం అయిపోతావ్ అంటూ చెప్పి వెంటనే ఫోన్ పెట్టేసాడు. అయితే మళ్లీ ఫోన్ కాల్ వచ్చింది వెంటనే కొత్త పెళ్ళి కొడుకు చూడు పెళ్ళికి ముందు ఏం జరిగిందో నాకు తెలియదు, నాకు ఇదంతా అనవసరం ఇలాంటి మార్పింగ్ ఫోటోలు చూసి నేను మోసపోయాను అన్నాడు. బ్రదర్ నాలాంటి వాళ్లు నిజం చెప్తే నీలాంటి వాళ్ళు నమ్మరు, ఇదిగో నీకు విజువల్ వీడియోస్ పంపిస్తే గాని నమ్మవేమో నీకు వీడియోస్ పంపిస్తాను ఆ తర్వాత నీ ఇష్టం వచ్చింది చేయి, పెళ్లి చేసుకుంటావో లేదు నీ ఇష్టం అని అతను ఫోన్ కట్ చేశాడు.

కొత్త పెళ్ళికొడుకు మనసులో కొత్త ఆలోచనలు వచ్చాయి, గందరగోళం టెన్షన్ ఆతృత అన్ని ఒకేసారి గా మీద పడ్డాయి. ఇంతలో మరో సారి మెసేజ్ వచ్చింది, ఆత్రుతగా చూశాడు ఇంతవరకు ఫోటోలు పంపిన వాడు వీడియో కూడా పంపించాడు, దాంతో అతని మొబైల్ నెంబర్ కూడా పంపించాడు. ఈ వీడియోలో ఆమె ఫిజికల్ కాంటాక్ట్ పెట్టుకొని ఉన్న naగ్న దృశ్యాలు ఉన్నాయి, అంతే కాదు ఆమె చాలా ఇంట్రెస్ట్ గా చేసిన పని అంతా కనిపిస్తోంది దీంతో కొత్త పెళ్లి కొడుక్కి పిచ్చెక్కినట్టు అయ్యింది, పిచ్చి కోపం వచ్చింది ఏం చేయాలో అర్థం కాలేదు ఇది ఫోటో కాదు అచ్చం వీడియో లో ఉంది తను చేసుకోబోయే అమ్మాయి, కాసేపు జుట్టు పీక్కొని ఏం చేయాలో తెలియక ఆలోచించాడు, ఒకటే ప్రశ్న తనకి ఫోన్ చేసి అసలు నువ్వు ఎవరు అని ప్రశ్నించాడు, అయితే అతను మొత్తం స్టోరీ చెప్పేసాడు. చివరికి ఆమెకు ఫోన్ చేసి అసలు జరిగింది అంతా తెలుసుకున్నాడు, చివరికి ఇద్దరి మధ్య పెద్ద వాదన జరిగింది, ఇద్దరి మొబైల్ పగిలిపోయే అంతగా మాట్లాడుకున్నారు, ఎంత అడిగినా అతను ఎవరో నాకు తెలియదు అని, ఈ విషయాన్ని ప్రశ్నిస్తే suసైడ్ చేసుకుంటానని బెదిరించింది ఈ అమ్మాయి. తనను 100% నమ్మమంది. ఎవరో మార్ఫింగ్ చేసిన వీడియోలు ఫోటోలను పంపితే వాటిని నమ్ముతారా నాపై నమ్మకం ఉంటే పెళ్లి చేసుకోండి లేదంటే వదిలేయండి అని సెంటిమెంట్ డైలాగ్స్ కొట్టింది.

దాంతో అతను పడిపోయాడు వాటిని డిలీట్ చేశాడు, మొబైల్ నెంబర్ మాత్రం అలాగే ఉంది వివాహం అయ్యింది, పెళ్లయితే అయింది కానీ చివరికి ఇద్దరి మధ్య ఇలా కీచులాటలు వివాదాలు జరుగుతూనే ఉన్నాయి, మనసులో ఎదో అనుమానం, ఎక్కడో తేడా కొడుతుంది అన్న ఫీలింగ్, అతని అనుమానమే నిజమైంది. తాజాగా అతన్ని మరోసారి కాంటాక్ట్ అయ్యాడు, నాకు తనకి వివాహం అయిందని తన వాలకం చూస్తుంటే నువ్వు నిజం చెప్పినట్టు అనిపిస్తుంది అని అన్నాడు. ఇప్పుడు లైన్ లోకి వచ్చావు నాకు తనకి గత ఏడేళ్లుగా ఫ్రెండ్షిప్ ఉంది, ఫిజికల్ కాంటాక్ట్ ఉంది 2019 జూన్ లో మా ఇద్దరికి నిశ్చితార్థం అయ్యింది కాని, తను మారిపోయింది నన్ను వదిలేసి నిన్ను పెళ్లి చేసుకుంది. నాకు ఎలా ఉంటుంది చెప్పు అందుకే నీకు నిజం చెప్పాను అయినా నువ్వు అర్థం చేసుకోలేదు దాన్నే నమ్మవు. నీ కర్మ, నాకు తనకు మధ్య జరిగిన వాట్సాప్ చాటింగ్ కూడా పంపుతా చూసుకో, స్క్రీన్షాట్ కూడా పంపాడు ప్రేమికుడు, వాటిలో అతను అంటే తనకు ఎంతో ఇష్టమని తనతో ఏం చేయడానికైనా సిద్ధమేనని తను చేసిన చాట్ డైలాగ్స్ ఉన్నాయి. స్క్రీన్ షాట్ ని తీసుకెళ్లి పోలీసులకు కంప్లైంట్ చేశాడు వరుడు, వ్యక్తితో ఫిజికల్ కాంటాక్ట్ పెట్టుకొని ఈ విషయాన్ని దాచి నన్ను మోసం చేసిందని మోసం చేసి పెళ్లి చేసుకుందని ఆమె పై కేసు నమోదు అయింది, ఆమె క్యారెక్టర్ అలాంటిదే అని తేలిపోయింది ఆమె తల్లిదండ్రులకు కూడా తెలుసు అనే విషయం పూర్తిగా అవగాహన వచ్చాడు పెళ్ళికొడుకు, చివరికి దర్యాప్తు జరుగుతోంది ఇక్కడ విషయం ఏంటంటే పెళ్లి చేసుకున్న 15 రోజులకే మళ్లీ అనుమానంతో ఆ వ్యక్తికి ఫోన్ చేస్తే అసలు నిజం బయట పడింది దీంతో విడాకులకు అప్లై చేసాడు ఈ వ్యక్తి.