రెండు తలల పాము ఖరీదు 25 కోట్లు అని మీకు తెలుసా, మీరు ఎప్పుడైనా రెండు తలల పామును చూశారా ,ఎటు కావాలంటే అటు అవలీలగా పాకుతూ ముడుచుకుంటూ, భయపెడుతున్న ఆ పామును చూస్తే ఎవరికైనా ఒళ్ళు దగ్గరపడుతుంది.

దానికి రెండు వైపులా తల ఉండడమే, ఈ భయానికి కారణం అయితే ఎటువంటి పాము కుబేరుడు వాహనం అని కూడా చాలామంది భావిస్తూ ఉంటారు. పాములు అంటే ప్రమాదకరం ఒక్కసారి కాటు వేస్తే, ప్రాణాలు నిలుపుకోవడం చాలా కష్టం. అందుకే పాప పేరు వింటేనే అంతా భయపడతారు.

అందులోను ఒక తల పామును చూస్తేనే గుండె ఆగినంత పని అవుతుంది. అలాంటిది రెండు తలల పాము కనిపిస్తే ఇంకేమైనా ఉందా, అమ్మ అంటే పరుగులు పెడతారు. అయితే ఈ రెండు తలల పాప ఏమాత్రం ప్రమాదకరం కాదు, కానీ ఈ రెండు తలల పాములపై వినిపిస్తూ ఉంటాయి. ఈ పామును సాధారణంగా ఈ పామును రెండు తలల పాము అని పిలుస్తూ ఉంటారు.

ఇది ఏదో సాధారణ పాము కాదు దేని గురించి ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు ఈ వీడియోలో చెప్పబోతున్నాం. ఆరు నెలల పాటు ఈ పాము ఒక నోటితో తింటూ ఉంటుంది. మరో ఆరు నెలల తర్వాత మరో నోటితో ఈ పాము తింటుంది. ఈ రెండు వైపులా ఒకే సమయంలో పని చేయవు ఆరు నెలలు ఒకవైపు మరో ఆరు నెలలు మరోవైపు పని చేస్తుంది. ఈ పాముకు విషం కూడా ఉండదు ఇది ఎవరిని కాటు వేయదు కూడా, ఇది అత్యంత సాధారణమైన పాము.

పాములు ఒక్కొక్కసారి ఈ పామును తీసుకువచ్చి, దానిలో దానితో ఎన్నో విన్యాసాలు చేస్తూ ఉంటారు. ఇది మీరు కూడా గమనించే ఉంటారు కదా, కొన్నిసార్లు పాముల్ని మెడలో వేసుకుని కూడా వాటితో ఆడుకుంటూ ఉంటారు. అయితే అటువంటి పాములన్నీ కూడా ఈ రెండు తలల పాములే, ఎందుకంటే ఈ పామును మాంసాహారలు కావు, శాకాహారాన్ని తింటూ ఇది బతుకుతాయి. అందుకే ఇది ఎక్కువగా పంట పొలాల్లో మనకు కనిపిస్తూ ఉంటాయి. ప్రతి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.