ఫ్రెండ్స్ కేవలం రెండు రోజులు ఈడ్రింక్ తీసుకుంటే చాలు, మీ శరీరంలో పాదాల నుంచి తల వరకు రక్తనాళాల్లో పేరుకుపోయిన కొలెస్ట్రాల్ ను పూర్తిగా కరిగించుకోవచ్చు. అవును ఫ్రెండ్స్ మీరు వింటున్నది నిజమే.

మన ఆరోగ్యం శారీరకంగా, మానసికంగా, సక్రమంగా ఉండాలంటే మన శరీరంలో రక్త ప్రసరణ వ్యవస్థ సరిగ్గా ఉండాలి.ఎందుకంటే మన శరీర భాగాలకు రక్త ప్రసరణ సక్రమంగా జరిగితేనే కదా, ఎలాంటి అనారోగ్య సమస్యలు తలెత్తవు.

అదే మన రక్త ప్రసరణ వ్యవస్థలో కొంచెం తేడా వచ్చినా సరే ఎన్నో రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి,కాబట్టి మన రక్తాన్ని తప్పకుండా శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి.ఎందుకంటే మన వయసు పెరుగుతున్న కొద్దీ,మనశరీరంలోని ఎన్నో అవయవాలలోనే, రక్తనాళాల్లో,కొలెస్ట్రాల్ అనేది పేరుకుపోతుంటుంది.

కొవ్వును వైద్య భాషలో కొలెస్టరాల్ అంటారు.నిజానికి కొవ్వు అనేది మన శరీరానికి అవసరమైన ముఖ్య పదార్థాల్లో ఒకటి. కొలెస్ట్రాల్ను LDL ,HDL అని రెండు రకాలుగా చెబుతారు.ఇక హైడెన్సిటీ లిపో ప్రొటీన్స్ అంటే హెచ్ డి ఎల్ దీనిని మంచి కొవ్వుగా చెప్పుకోవచ్చు. ఎల్.డి.ఎల్ అంటే లో డెన్సిటీ లిపో ప్రొటీన్స్, దీన్ని చెడ్డ కొలెస్ట్రాల్ గా కూడా చెప్పుకోవచ్చు. నిజానికి అది చెడ్డది ఏమీ కాకపోయినా, దీనివల్ల ఎంతో ఉపయోగం ఉందో, అవసరానికి మించితే మన శరీరానికి అంతే ప్రమాదం.

ఎందుకంటే ఇది గనుక మన శరీరంలో ఎక్కువ అయితే గుండె నుండి రక్తం తీసుకెళ్లే ధమనుల్లో ఇది పేరుకుపోతుంది. ఇక ఈ ధమనులు అనేవి గట్టి పడిపోతాయి. రక్తం సాఫీగా అన్ని శరీర భాగాలకు సరఫరా జరగదు. దీనితో గుండె జబ్బులు, గుండెపోటు, ముఖ్యంగా డయాబెటిస్, బిపి,మన లివర్ లేదా కిడ్నీ సంబంధిత సమస్యలు ఇలాంటి ఎన్నో రకాల సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. కాబట్టి దీనిని బ్యాడ్ కొలెస్ట్రాల్ గా పిలుస్తారు.కాబట్టి మనం తప్పకుండా మన రక్తాన్ని శుభ్రంగా ఉంచుకోవడానికి ప్రయత్నించాలి.పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి…