ఈనెల 25న హోలీ పౌర్ణమి రాబోతోంది. ఫాల్గుణ పౌర్ణమికి హోలీ పౌర్ణమి అని పేరు. ఈరోజు లక్ష్మీ జయంతిని జరుపుకుంటూ ఉంటారు. ఈసారి పౌర్ణమి రోజు చంద్రగ్రహణం రాబోతుంది కానీ,

ఈ గ్రహణం మనకు కనిపించదు కనుక, దీని గురించి అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. అయితే ఈ హోలీ పౌర్ణమి లోపు ఈ వీడియో చూస్తే చాలు ఒక గంటలో మీకు ఉన్న దరిద్రమంతా కూడా పోతుంది. లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది అపర కుబేరులుగా మారిపోతారు.

మీకు ఉన్న కష్టాలు అన్నీ కూడా పోతాయి. అదృష్టం మిమ్మల్ని వివరిస్తుంది పౌర్ణమి లోపు ఎవరైతే ఈ వీడియోని చూస్తారో వారికి ఉండే చిన్న జన్మల పాపాలను కూడా పోయి, కోటి జన్మల పుణ్యం వస్తుంది తిరిగిలేని రాజ యోగం పడుతుంది. అన్ని శుభాలే జరుగుతాయి, ఎంతో పుణ్యం చేసుకున్న వారే ఈ కథలను వినగలుగుతారు..

పాల్గొన్న పౌర్ణమి రాబోతోంది దేనికి హోళిక పౌర్ణమి అని పేరు కార్తీకంలో దీపారాధనకు మాఘమాసంలో పుణ్య స్నానాలకు ఎంతో విశిష్టత ఉంది. విష్ణుకు ప్రీతికరమైన పాల్గొనంలో శ్రీ నారాయణమూర్తిని ఆరాధించే వారికి సకల సంపదలు కలుగుతాయి. బాలకృష్ణుల్ని పాల్గొన మాసం పూర్ణిమతిలో ఉయ్యాలలో వేసినట్లుగా పురాణాలు తెలుపుతూ ఉన్నాయి.

ఈ సందర్భంగా పశ్చిమ బెంగాల్లో హోలీ రోజున శ్రీకృష్ణుడి ప్రతి మనం ఉయ్యాలలో వేసి ధోనికోత్సవం జరుపుతారు. హోలీ రోజున శ్రీకృష్ణుడు రాధను ఉయ్యాలలో వేసి రంగులు పులిమినట్లుగా కూడా చెప్తూ ఉంటారు. నవగ్రహాలను సూర్యుడు నక్షత్రాలలో చంద్రుడు శ్రేష్టమైన వారు ఆ ఫాల్గుణ మాసంలో వచ్చే పౌర్ణమి ఎంతో విశిష్టమైనది. విష్ణు ప్రీతికరమైన పాల్గొనడంలో వచ్చే పౌర్ణమి రోజున ఉసిరికాయతో దీపం వెలిగించి పూజించిన వారికి అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.