జార్ఖండ్ బీహార్ లో ఒక క్రైమ్ స్టోరీ వైరల్ గా మారింది. ఆ స్టోరీ వింటే మీరు కూడా షాక్ అయిపోతారు. ఎందుకంటే ముగ్గురు హంతకులు ఫారెస్ట్ ఆఫీసర్ ని చంపడానికి కారులో వెళ్తూ ఉన్నారు

వారిని పోలీస్ టీం చేస్తోంది అది కూడా,దాదాపుగా 1200 కిలోమీటర్లు. మీరు నమ్మగలరా ఇది నిజం మరి కిల్లర్స్ అధికారిని చంపారా లేదా అధికారులు కాపాడారా. ఈ చేజ్ లో ఏం జరిగింది,మీరే చూడండి. ఫైనల్ లో ట్విస్టు మాత్రం అస్సలు మిస్ అవ్వకండి డిసెంబర్ 5న హజారీబాత్ పోలీస్ స్టేషన్ లోకి ఒక యువకుడు వచ్చాడు. తన మొహానికి మాస్క్ వేసుకొని ఉన్నాడు

ఎస్పీ ఆఫీస్ కి వచ్చాడు అతని నీ, సెక్యూరిటీ సిబ్బంది ఆపారు. మొహానికి ముసుకు తీయమన్నారు, అతని తీయలేదు కానీ అర్జెంటుగా ఎస్పీ తో మాట్లాడాలి అంటున్నాడు ఆ కుర్రాడు, దీంతో బయట గొడవ జరుగుతుంటే ఎస్పీ కార్తీక్ బయటికి వచ్చారు, ఏంటని ఆ యువకుడిని నిలదీశారు. మొహానికి ముసుకు తీయొచ్చు కదా అని అన్నారాయన, నీకు ఒక విషయం చెప్పాలి సార్ అన్నాడు అతను.

సరేనని సెక్యూరిటీని తన గదికే పంపించమన్నారు అతని దగ్గర మారనాయిదాలు ఏమున్నాయో చెక్ చేసి ఎస్పీ ఆఫీస్ వద్దకు పంపించారు. అప్పుడు ఒక విషయం చెప్పాడు. ఫారెస్ట్ అధికారాన్ని రోహాన్ రానాని చంపేందుకు ముగ్గురు బయలుదేరారు సార్, హత్య చేయమని అతని భార్య సుభారి ఇచ్చింది అన్నారు. దీంతో ఎస్పీ వెంటనే ఆ మాటలను నమ్మారు, హత్యకు కారణం తర్వాత తెలుసుకోవచ్చు, ముందు ఫారెస్ట్ అధికారి ప్రాణాలను కాపాడాలి అనుకున్నా రాయన .

కానీ ఫారెస్ట్ ఆఫీసర్ ఫోన్ నెంబర్ లేదు కాకపోతే హంతకుల ఫోన్ నెంబర్లని ఎస్పీకి ఇచ్చాడు ఆ యువకుడు. అక్కడున్న ఫారెస్ట్ అధికారి రోహన్ రానా అని కాపాడ మన్నాడతను. దీంతో ఎస్పీ వెంటనే స్పెషల్ టీం ని రంగంలోకి దించారు, ఆ ముగ్గురు ఫోన్లను లైన్ లో పెట్టారు, అప్పటికే హంతకుడు టార్గెట్ కు దగ్గరగా వెళ్తున్నారు. చూస్తేనేమో 1200 కిలోమీటర్ల దూరం, దీంతో వేగంగా స్పెషల్ టీం ను సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఎక్కాయి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.