ఈరోజుల్లో పైకి ముసుగు వేసుకొని ఏమీ తెలియనట్లుగా నటించే వాళ్ళు, మన కళ్ళు కప్పి మోసం చేసే వాళ్ళు ఎందరో ఉన్నారు. ఎందుకంటే బయట వాళ్లకు మనం ఎవరో తెలియదు కాబట్టి వాళ్లు మనల్ని మోసం చేస్తారు అనుకోవచ్చు.

అలాంటి వాళ్ళ చేతుల్లో మనం మోసపోయాము అంటే అర్థం ఉంటుంది. ఎందుకంటే బయట వాళ్ళు మోసం చేస్తే చెప్పుకోవడానికి కనీసం మనకు ఇంట్లో వాళ్ళైనా తోడుగా ఉంటారు. కానీ ఇంట్లో వాళ్ళు మోసం చేస్తే అది కూడా మన చుట్టూ తిరుగుతూ,

మనం నమ్మిన వాళ్లే మనల్ని ఎరవేసి మోసం చేస్తే ఎలా ఉంటుంది. మనం వాళ్ల మీద పెట్టుకున్న నమ్మకానికి మనల్ని ఆపదలోకి నెట్టే పనులు చేస్తే, ఎలా ఉంటుంది ఒక్కసారి ఊహించుకోండి. అటువంటి సమయంలో మన బాధను మనం ఎవరితో పంచుకోవాలి. ఎందుకంటే ఈ రోజుల్లో ఇటువంటి పరిస్థితులలో మన భారత దేశంలో ఎక్కువగా కనిపిస్తున్నాయి.

ఎందుకంటే అడుగడుగునా ఒక్కో మృగాలు ఉండడం మూలంగా విదేశాల నుంచి, మన దేశానికే చాలా మంది మహిళలు ఒంటరిగా రావాలంటేనే భయపడుతున్నారు. ఎందుకంటే రేపు ఎక్కువగా జరిగే స్థానంలో ఉన్న దేశాలలో మన దేశం కూడా ముందు వరుసలో ఉందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరీ ముఖ్యంగా వంటరిగా విదేశీ మహిళలు ఎక్కడికైనా వెళ్లడానికి కానీ భారత్ కి వెళ్ళకండి అని, కొంతమంది బహిరంగంగా చెప్పడం.

మనం ఇప్పటికీ ఎన్నో సందర్భాల్లో చూశాము. మరి ఇలాంటి పరిస్థితి నిజంగా మన దేశంలో ఉందా అంటే అవును అని చెప్పక తప్పదు. దీనికి ఉదాహరణగా, మన కళ్ళ ముందు కనిపిస్తున్న ఎన్నో సంఘటనలే సాక్షాలుగా నిలుస్తున్నాయి. అయితే ఇప్పుడు ఇదంతా ఎందుకు అంటే ఈ వీడియోలో ఇటువంటి ఒక సంఘటన గురించి మనం తెలుసుకోబోతున్నాం. ఈ సంఘటన ముంబైలో జరిగింది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.

https://youtu.be/Ylarw60R4SI