నేపథ్యం ఏమిటన్నది లైట్ గా ఎంక్వయిరీ చేసి, అబ్బాయి అచ్చం హీరోలా ఉన్నాడని ప్రేమించి పెళ్లి చేసుకుంటే, జీవితం ఎలా కకావికలమవుతుంది అనేందుకు, ఇదిగో ఇప్పుడు మనం వినబోతున్న ఈ దరిద్రుడి ఉదంతమే ఒక ఉదాహరణ.

ఇంతకీ వాడు ఏం చేశాడు. బెంగళూరు నగరం ఈ నగరానికి చెందిన ఒక యువతికి పెద్దలు పెళ్లి చేయాలని డిసైడ్ అయ్యారు, సంబంధాలు వెతక సాగారు. మ్యాట్రిమోనీ లో అమ్మాయి వివరాలను చూసి, మంగళూరు నుంచి ఒక యువకుడు ఆడబిడ్డ తల్లిదండ్రులని అప్రోచ్ అయ్యాడు.

కలకల డ్రస్సు వేసుకొని తల తల్లాడే ఒక కారులో సూటు బూటుతో, అమ్మాయి ఇంటి ముందు దిగాడు, తాను కార్పోరేట్ బిల్డర్ ని అంటూ బిల్డప్ ఇచ్చాడు. ఆ కుర్రాడే స్టైల్ మాటల్లో కనపడ్డ మంచితనం అమ్మాయి బాగుంటే చాలు కట్నంతో పనేలేదు, అని అతడు చెప్పిన మాటలు విని ఆ తల్లిదండ్రులు సంతోషపడ్డారు.

తమ బిడ్డకు తగిన మొగుడు దొరికాడు అంటూ సంతోషపడ్డారు. చిక్మంగళూరు వెళ్లి మనోడి నేపథ్యం ఏంటి అనేది పూర్తిగా తెలుసుకోకుండానే, తాము అనుకున్నంత కట్నం ఇచ్చి చక్కగా పెళ్లి చేసేసారు. కలకాలం సుఖసంతోషాలతో హాయిగా గడపండి అంటూ ఆశీర్వదించి అత్తారింటికి పంపించారు.

ఒక బాధ్యత తీరింది అంటూ సంతోషంగా నెట్టుర్చారు. పెళ్లయిన కొద్ది రోజులకే ఆ దుర్మార్గుడి అసలు వ్యవహారానికి తెర లేపాడు. హనీమూన్ కి థాయిలాండ్ వెళ్దామంటూ భార్యను పురమాయించాడు. సంతోషంతో ఉడుకుపోయిన యువతి భర్తతో కలిసి ఫ్లైట్ ఎక్కేసింది. ఒక మంచి హోటల్లో భార్యాభర్తలు రూమ్ తీసుకున్నారు ఫారిన్ వచ్చాము కొన్ని కట్టుబాట్లను వదిలేద్దాం.

నాతో పాటు నువ్వు కూడా మందు కొట్టు అంటూ, వద్దు అంటున్న భార్యను సతాయించి లిక్కర్ తాగించాడు. ఆ తర్వాత భార్యాభర్తలు ఇద్దరూ ఎంజాయ్మెంట్లో మునిగిపోయారు. ఒక ఐదు రోజులపాటు థాయిలాండ్ లో గడిపి ఇద్దరూ ఇంటికి తిరిగి వచ్చారు. పెళ్లయింది నెలలు గడుస్తున్న భర్త ఆఫీస్ ముఖం చూపించకపోవడం కానీ, వ్యాపారం చేస్తున్నట్లుగానే కనిపించకపోవడంతో, ఆ భార్య ఆ విషయం గురించి భర్తను ప్రశ్నించింది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.