ఇప్పుడు కలియుగం నడుస్తుందని మనందరికీ తెలుసు. ఈ కలియుగంలో ఎక్కువమంది మనుషులు ఎదుటివారిని చెడు దృష్టితోనే చూస్తూ ఉంటారు.

ఈ శపించబడిన విధంగా మానవులు అవివేకము, అసూయ కుతంత్రాలతో నిండి ఉంటారు. మంచి మనసు కలిగిన వారు ఎక్కడ కనపడరు. ఈ యుగంలో మంచివారికి ఎప్పుడూ చెడే జరుగుతూ ఉంటుంది.

మనం మన సమాజంలో సాధారణంగా చూస్తూనే ఉంటాము. కొంతమంది అధికంగా పూజలు చేస్తారు. దానధర్మాలు సహాయాలు పూజలు చేస్తూ ఉంటారు. కానీ ఎన్ని మంచి పనులు చేసిన వారి జీవితంలో ఒకానొక సందర్భంలో దౌర్భాగ్యం దుఃఖం అనుభవిస్తారు.

ఇంకొందరిని గమనిస్తే అసలు పూజలు చేయరు, భగవంతుడు పేరును కూడా తలుచుకోరు కానీ, అలాంటి వారు మాత్రం ఎప్పుడూ సుఖసంతోషాలతో ఉంటారు. ఇవన్నీ మనం చూసినప్పుడు పూజలు మంచి కార్యాలు చేసిన వారికే దౌర్భాగ్యం దుఃఖం ఎందుకు మిగులుతుంది.

పూజలు చేయని వారికి మంచి ఎలా జరుగుతుంది, అనే సందేహం మనసులో కలుగుతుంది. మరి ఆ సందేహానికి సమాధానం మనం ఇప్పుడు తెలుసుకుందాం. చాలామంది అనుకుంటూ ఉంటారు, ఎక్కువ పూజలు చేసే వారికే నిత్యం భగవంతుని ఆరాధించే వారికే, కష్టాలు వస్తాయని అసలు పూజలు చేయని వారికి, పాపాలు చేసే వారికి అంతా మంచే జరుగుతుంది అని అనుకుంటూ ఉంటారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.