స్త్రీలకు ఈ అలవాట్లు ఉండకూడదు. ఈ అలవాట్లు పేదరికం తీసుకువస్తాయి, అనే శాస్త్రాలలో ఉంది. మా ఇంట్లో అని ఆడవాళ్లు ఏ పనులు చేయటం వలన, ఇంట్లో ఉన్నతి అనేది జరుగుతుంది.

ఇల్లు ధనవంతులలో ఒక కుటుంబం అవుతుంది. స్త్రీలు ఎటువంటి పనులను చేయటం వలన, ఆమె భర్త తొందరగా కోటీశ్వరుడు అవుతాడు. ఎటువంటి పనులు చేస్తే ఇంట్లో నుండి దేవి దేవతలు కోపంతో వెళ్లిపోతారు. అనే విషయాలను ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాము.

ఇంటి యొక్క సుఖ సమృద్ధిలు అనేవి ఆ ఇంటి స్త్రీ పైనే ఆధారపడి ఉంటాయని, మన శాస్త్రాలు చెబుతున్నాయి. ప్రాచీన కాలం నుండి కూడా ఇంటి కూతురిని కోడలిని లక్ష్మీ స్వరూపంగానే చెప్పారు. పెద్దలు స్త్రీ ఇంటిని కావాలంటే స్వర్గంగా మార్చగలదు, లేదంటే అదే స్త్రీ ఆ ఇంటిని నరకంగా కూడా మార్చగలదు.

ఏ స్త్రీ అయితే ఇంట్లో పనులు అన్నిటిని కూడా అలాగే ఇంట్లో వాళ్ళ అందరినీ కూడా, బాధ్యతాయుతంగా చూసుకుంటుందో ఆ ఇంట్లో లక్ష్మీదేవి ఎప్పుడూ కూడా స్థిరంగా ఉంటుందని, మన పురాణాలలో చెప్పబడి ఉంది. కానీ కొన్ని పనులు మాత్రం స్త్రీలు అసలు చేయకూడదు. ఈ పనులు స్త్రీలు చేయడం వలన ఇల్లు నరకంగా మారుతుంది ఇది మేము చెబుతున్న విషయం కాదు, మన శాస్త్రాలలో పురాణాలలో చెప్పబడిన విషయమే. ఇంటి కూతురు అలాగే కోడలు గురించి కొన్ని విషయాలు మన శాస్త్రాలలో చెప్పబడ్డాయి.

అసలు స్త్రీలు చేసే తప్పులు ఏమిటి? అలాగే వేటి కారణంగా కోటీశ్వరులు కూడా పేదవారుగా అవుతూ ఉన్నారు, అనే విషయాన్ని ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. జుట్టు పొడవుగా ఉండటం అనేది చాలా చాలా శుభప్రదమైన విషయం కానీ, స్త్రీల జుట్టును ఎప్పుడూ కూడా నడుము కన్నా కింది భాగం వరకు అలా వదిలేయకూడదు. అంటే విరబూసుకోకూడదు మీకు జుట్టు పొడవుగా ఉన్నప్పటికీ కూడా జుట్టును మడతపెట్టి, నడుము పై భాగం వరకే ఉండే విధంగా జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడూ కూడా నడుము కన్నా పై భాగం వరకే ఉంచుకోండి. కాదని జుట్టును విరబూచుకుంటే ఆ ఇంట్లో దౌర్భాగ్యాన్ని అనుభవించవలసిన పరిస్థితులు వస్తాయి. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.