పుట్టుమచ్చలు ఎవరికి ఎక్కడ ఏ ప్లేస్ లో ఉంటుందో దానికి సంకేతం ఏమిటి అనేది తెలుసుకుందాం.. పొట్ట మీద పుట్టుమచ్చ ఉంటే వాళ్ళు చాలా భోజనం ప్రియులు..

అవునండి వాళ్ళు భోజనాన్ని చాలా ఇష్టంగా చాలా అంటే ఇష్టంగా తింటారు. ఎవరికైతే బొడ్డు చుట్టూ ఉండేదో బొడ్డుకి నియర్ బై ఎవరికైతే పుట్టుమచ్చ ఉంటదో వాళ్ళకి ఎప్పుడూ డబ్బు అనేది ఉంటది. డబ్బుకి వాళ్ళకి ఎప్పుడు కరువు అనేది ఉండదు. అలాగే ఎవరికైతే వీపు మీద పుట్టుమచ్చ అనేది ఉంటుందో వాళ్లు కూడా బాగా డబ్బు కలిగి ఉంటారు.

బట్ వాళ్ళకొచ్చిన డబ్బు ఏదైతే ఉంటుందో అది వాళ్ళ స్వయంగా కష్టార్జితం అన్నమాట. వాళ్ళు ఎంతో స్వయం కృషితో పనిచేసి అలాగే సక్సెస్ ని బాగా ఎక్కువగా వాళ్ళు సక్సెస్ ని క్రియేట్ చేసుకుంటూ దాన్నుంచి వచ్చిన డబ్బుని వాళ్ళు సంపాదించుకుంటూ ఉంటారు.. అలాగే ఎవరికైతే చూపుడు వేలు మీద పైన ఎవరికైతే పుట్టుమచ్చ ఉంటే వాళ్ళు కూడా బాగా ధనవంతులై ఉంటారు.

వాళ్లకి ఎక్కువగా కష్టం అనేది కలగదు.. ఏ పని చేసినా కూడా చాలా ఈజీగా వాళ్ళు దాంట్లోకి రాణిస్తూ ఉంటారు. అలాగే వాళ్ళకి సక్సెస్ అనేది బాగా వస్తుంది. దాంతో పాటు డబ్బు అనేది కూడా వస్తుంది. కానీ వీళ్ళకి ఎప్పుడు కూడా శత్రువులది ముప్పు అనేది ఉంటుంది. కాబట్టి వాళ్లకి శత్రువులు కాస్త ఎక్కువగా ఉంటారు. ఇక ఎవరికైతే లిటిల్ ఫింగ్ ర్ అంటే మనకి చిటికలు వేళ్ళ మీద బాగా పుట్టుమచ్చ అనేది ఉంటుందో అది కూడా మన అరిచేతివైపు పుట్టుమచ్చ ఉంటదో అటువంటి వాళ్ళు కూడా చాలా అదృష్టవంతులు.

వాళ్ళు ఏది అనుకున్నా కూడా వాళ్లకి దొరికిపోతూ ఉంటది. వాళ్లు కూడా వాళ్లకు కావాల్సింది. దక్కించుకోవటానికి కాస్త డబ్బులు కూడా ఎక్కువగా ఖర్చు పెడుతూ ఉంటారు. ఎవరికైతే మిడిల్ అఫ్ ద ఐబ్రోస్ అంటే మన రెండు కళ్ళకి మధ్యలో ఎక్కడైతే మనం బొట్టు పెట్టుకుంటామో అక్కడ కాని వాళ్ళకి పుట్టుమచ్చ ఉంటే అబ్బబ్బ వాళ్లంతా అదృష్టవంతులు ఇంకెవరు ఉండరు. వాళ్ళకి ప్రతి ఒక్కదానిలో పట్టింది బంగారం. వాళ్ళ వైవాహిక జీవితం కావచ్చు పిల్లలది కావచ్చు వాళ్ళ అత్తారింట్లో అమ్మగారు ఇంట్లో కావచ్చు.. ప్రతి ఒక్క దగ్గర ఎంతో మంచిగా వాళ్ళ లైఫ్ అనేది జరిగిపోతూ ఉంటుంది. ఇక ఏ ఆడవాళ్ళకి అయితే వాళ్ల కుడి తోడు మీద పుట్టుమచ్చ అదృష్టవంతులు వాళ్ళు ఒక రాణి జీవితమైతే గడుపుతారు.. అంటే వాళ్ళ జీవితంలో ప్రతి ఒక్కటి అంతా మంచిగా ఒక లక్కీ లైఫ్ ని వాళ్ళు పొందుతూ ఉంటారు. ఈ విధంగా వాళ్ళు వాళ్ళ లైఫ్ ని లీడ్ చేస్తారు..