సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది హీరోయిన్లు ఉండవచ్చు. మొత్తం బ్యూటీస్తో ఉండొచ్చు కానీ. ఒకప్పుడు తన అంత చెందాలతో ఇండస్ట్రీని ఏరేసిన ప్రత్యూషకే మాత్రం ఎవ్వరు సాటి రారని చెప్పాలి.

ఇప్పుడు ఇండస్ట్రీలో ఎంతో టాప్ మోస్ట్ హీరోయిన్ పొజిషన్లో ఉంటూ, కోట్ల రెమ్యూనికేషన్ తీసుకుంటున్న హీరోయిన్ కూడా ప్రత్యూష అందం ముందు తన నటన ముందు, దేనికి పనికిరాదని అన్న విషయం మరొకసారి గుర్తు చేసుకున్నారు ప్రత్యూష ఫ్యాన్స్.

ప్రత్యూష ఇండస్ట్రీకి వచ్చినా తక్కువ టైం లోనే స్టార్ హీరోయిన్గా మారిపోయింది. చేసింది కొన్ని సినిమాలైనా ఫ్యాన్స్ ఫాలోయింగ్ దక్కించుకుంది. అయితే ఈమె అతి చిన్న వయసులోనే సూసైడ్ చేసుకొని ఆత్మహత్య చేసుకుంది.

దీనికి కారణాలన్నీ మనకు తెలిసిందే కొందరు ప్రేమ కోసం సూసైడ్ చేసుకుంది. అంటే మరికొందరు ఇది ఆమెను ట్రాప్ చేసి సూసైడ్ చేయించారని చెప్పు వస్తున్నారు. ప్రత్యూష చనిపోయినప్పుడు మాత్రం ఇండస్ట్రీలో ఉండే హీరోలు ఎవరూ రెస్పాండ్ అవ్వలేదు.

దానికి కారణం కూడా ఉంది అంటూ అప్పట్లో వార్తలు వినిపించాయి. ప్రత్యూష సూసైడ్ విషయం చాలామంది బడా రాజకీయాలు ఇన్వాల్వ్ అయి ఉన్నారని, ఆ కారణం గానే మన హీరోలు ఏం మాట్లాడకుండా ఇష్యూ ని అంతటితోనే క్లోజ్ చేసారని, అదే ఆస్థానంలో వేరే హీరోయిన్ లో ఇండస్ట్రీకి ప్రముఖ ఓవరాక్టింగ్ ఎక్కువ చేశారని. ప్రత్యక్ష సాదాసీదా అమ్మాయి కావడంతో, అలా వదిలేసారని అప్పట్లో ప్రత్యూష ఫ్యాన్స్ ఫైర్ అయ్యారు.