రేపు సోమవారం పౌర్ణమి ముందు రోజు పసుపు నీళ్లతో, ఇలా చేయండి. 24 గంటల్లో మీ ఇల్లు ఐశ్వర్యంతో నిండిపోతుంది. పసుపు నీళ్లకు ఎంతో శక్తి ఉంది అని మన పండితులు చెబుతున్నారు.

పసుపు నీళ్లతో చేసే పరిహారాల వల్ల మీకు ఉన్న దరిద్రం అంతా కూడా పోతుంది. అంతేకాదు లక్ష్మీదేవి కూడా ప్రసన్న రాలు అవుతుంది, ఫస్ట్ లేని ఇల్లు ఎక్కడ ఉండదు. ప్రతి ఒక్కరి ఇంట్లో పసుపు ఉంటుంది ఎక్కడైతే పసుపు శుభ్రంగా నిండుకోకుండా,

అంటే ఇంట్లో పుష్కలంగా పసుపు ఉంటుందో అక్కడ లక్ష్మీదేవి ఉంటుందని, మన పెద్దలు అంటూ ఉన్నారు. పసుపును వంటలలో పూజలలో శుభకార్యాలలో ఆశుబాలలో కూడా ఉపయోగిస్తూ ఉంటారు. పసుపు కున్న పవిత్రత అంతా కాదు, పసుపు ఉన్న ప్రతి ఇల్లు పవిత్రమైన ఇల్లే పసుపు వల్ల మనకు కలిగే ఉపయోగాలు చాలానే ఉన్నాయి.

పసుపుతో మన అందాన్ని ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు, అలాగే పసుపుతో మనకు ఉన్న ఆర్థిక సమస్యలను కూడా తొలగించుకోవచ్చు. గ్లాస్ లో సగానికి నీళ్లు పోయండి, అందులో అర స్పూన్ పసుపును వేయండి. ఆ తర్వాత ఆ పసుపు నీళ్లను మీ కుడి చేతిలో పట్టుకోండి. గ్లాస్ నిండా తీసుకుంటే పరిహారం చేయడానికి ఇబ్బంది పడతారు. కాబట్టి గ్లాస్ కు సగం మేర నీళ్లను తీసుకోండి.

ఇక ఆ గ్లాసును మీరే తూర్పు ముఖం వైపు నుంచొని పట్టుకోండి, ఈ పరిహారం రేపు సోమవారం సాయంత్రం చేయండి. ఆ గ్లాస్ తో మీ తల నుండి ఎడమచేతి బొటనవేలు వరకు మూడుసార్లు పైకి కిందికి తూర్చండి, ఆ తర్వాత ఆ గ్లాసును మేడమ చేతిలో పట్టుకొని కుడి చేతి బొటనవేలు నుండి తలపై వరకు మూడుసార్లు మీకు మీరే దిగదుచ్చుకోండి. ఇలా చేయడం వల్ల మీకు ఉన్న దరిద్రం అంతా కూడా పోతుంది. మీపై ఉన్న చెడు ప్రభావం కు తొలగిపోతుంది. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.