సభ్య సమాజం పక్కదారి పడుతుంది మనుషుల మధ్య బంధాలు బంధుత్వాలు బజారు పాలు అవుతున్నాయి..

క్షణికావేశంలో కుటుంబ గౌరవం కాటికి ఈడుస్తున్నారు. అది ఏ దేశమైనా ఎంతోమంది కామానికి బలి పశువులు కర్కశంగా తమ కామ దాహాన్ని తీర్చుకుంటున్నారు. తమ భవిష్యత్తు బాగుండాలని భర్త దుబాయ్ కి వెళ్లి కష్టపడుతుంటే ఇక్కడ ఉన్న భార్య మాత్రం కామంతో కళ్లు మూసుకుపోయి తన కొడుకుతో దారుణానికి పాల్పడింది.

ఇదేమీ తెలీని తన భర్త సరదాగా చేసిన పని అతని జీవితాన్ని రాత్రికి రాత్రి ఎలా మార్చేసింది తెలిస్తే మీరు షాక్ అవ్వడం ఖాయం.

వివరాల్లోకి వెళితే ఈ సంఘటన గుజరాత్లోని వడోదరలో చోటుచేసుకుంది. ఒక సొసైటీ లో నివసించే వ్యక్తి దుబాయ్ లో జాబ్ చేస్తూ ఉండేవాడు. అతనికి 2009వ సంవత్సరంలో గాంధీనగర్కు చెందిన యువతితో వివాహం జరిగింది. ఆ తరువాత ఆరు నెలలకు అతను దుబాయ్ కి వెళ్ళాడు అప్పుడప్పుడు ఇండియాకు వస్తూ ఉండేవాడు. 2013లో ఆమె ఒక మగ పిల్లవాడికి జన్మనిచ్చింది. ఆ పిళ్లాడు ఇప్పుడే స్కూల్ కి వెళుతున్నాడు. చాలా రోజులుగా భార్య ఫోన్ కొనివ్వమని అడుగుతుంటే తన భార్య కోరికను మన్నించి ఆ భర్త భార్యకు ఫోన్ కొనిచ్చాడు. ఈ ఫోన్లో అతను ముందు జాగ్రత్తగా ఆ ఫోన్లో నీ స్టోరేజ్ ఆటోమేటిక్గా google drive backup అయ్యేలా సెట్ చేసి ఆ భార్యకు ఫోన్ బహూకరించాడు. భార్య ఫోటో తీసుకున్న, ఏ వీడియో చూసిన ఇన్ఫర్మేషన్ అంతా దుబాయ్ లో ఉన్న భర్త చూడొచ్చన్నమాట. అలా కొన్ని రోజుల తర్వాత తన భార్య ఏం చేస్తుందో అని సరదా గూగుల్ డ్రైవ్ ఓపెన్ చేసిన అతనికి కరెంట్ షాక్ తగిలినంత పనైంది.

ఒకే ఒక ఫోటో తో ఇండియాలో తన భార్య చేసే బాగోతం బట్టబయలైంది. ఇన్ని రోజులుగా తాను భార్య చేతిలో ఎంతో దారుణంగా మోసపోయామని గ్రహించిన భర్త వెంటనే రాత్రికి రాత్రి భార్యకు తెలియకుండా దుబాయ్ నుండి ఇండియాకు వచ్చాడు.ఇండియా కు వచ్చిన ఆ భర్త హోటల్ లో దిగి భార్యపై ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసాడు. ఇన్వెస్టిగేషన్లో భాగంగా ఆ భర్త తన అపార్ట్మెంట్ వాచ్మెన్ మిగతా అపార్ట్మెంట్ వాళ్ళని తమ భార్య గురించి వాకబు చేశాడు. వాళ్లు చెప్పిన సమాధానాలు విని నోటమాట రాలేదు ఆ భర్తకి. ఈ సమయంలో తన బాయ్ ఫ్రెండ్ ని ఇంటికి తీసుకు వచ్చేదని ఎవరు అని చుట్టుపక్కల వాళ్ళు అడగగా మా మరిది అని సమాధానం ఇచ్చేదంట దాంతో అపార్ట్మెంట్ వాళ్ళంతా మీ కుటుంబ సభ్యులు కూడా తనతోనే ఉంటున్నారని అనుకునేవారు అని చెప్పాడు.