కొంతమంది నటీమణులు చేసింది ఒకటో, రెండు సినిమాలు అయినా కూడా వారు ప్రేక్షకులకు ఎప్పుడు గుర్తుండిపోతారు. అలా గుర్తుండిపోయే హీరోయిన్లలో వెంకటేష్ గారు హీరోగా నటించిన సుందరకాండ, హీరోయిన్ అని కూడా చెప్పవచ్చు.

సుందరకాండ సినిమాలో వెంకటేష్ గారు లెక్చరర్ గా నటించారు. ఈ చిత్రంలో లెక్చరర్ను ప్రేమించే అల్లరి అమాయకంగా అపర్ణ గారు నటించడం జరిగింది. కేవలం ఈ ఒక్క సినిమాతోనే తెలుగు వారికి ఎంతో దగ్గరయ్యారు ఇక తరువాత ఆమె ఎక్కడుంది.

ఏం చేస్తుంది అని ఇప్పటికే కూడా చాలామంది అభిమానులు ఆమె గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నారు. ఇక ప్రస్తుతం ఆమె ఎక్కడ ఉన్నారో, తన భర్త పిల్లలు ఎవరూ వంటి ఎన్నో ఆసక్తికర విషయాలు ఈ వీడియోలో తెలియజేయడం జరిగింది. 1978లో బెంగళూరులో ఒక తెలుగు కుటుంబంలో డాక్టర్ ఇందిరా నాదం దంపతులకు జన్మించారు అపర్ణ గారు.

అపర్ణ గారు బెంగుళూరు విజయ హై స్కూల్ లో చదువుకున్నారు. ఎల్కేజీ నుంచి అపర్ణ గారికి ఆమె తల్లిదండ్రులు భరతనాట్యం నేర్పించారు. భరతనాట్యం నేర్చుకొని ఎన్నోసార్లు తన చదువుకున్న స్కూల్లో నాట్య ప్రదర్శనలు కూడా ఇచ్చారు. అపర్ణ గారు 8వ తరగతి చదువుతున్న సమయంలో, అంటే 1992 సంక్రాంతికి తమిళంలో భాగ్యరాజా గారి దర్శకత్వంలో తనే హీరోగా భానుప్రియ గారు, హీరోయిన్గా నటించిన సుందరకాండము అనే సినిమా వచ్చింది.

ఆ సినిమాను నిర్మాత కేవీబీ సత్యనారాయణ గారు చూసి దానిని వివేక్ హక్కులను కొనుక్కొని వెంకటేష్ గారికి ఆ కథ వినిపించారు. ఆయనకు ఆ కథ బాగా నచ్చడంతో వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దర్శకుడిగా రాఘవేంద్ర రావు గారు ఫైనల్ అయ్యారు. హీరోగా వీణ గారు ఎంపిక అయ్యారు అయితే రోజా పాత్రకి ఎవరిని పెడుతూము అని అనుకుంటున్నాప్పుడు, నిర్మాత కేబివి సత్యనారాయణ గారికి ఒక ఆలోచన వచ్చింది. ఆ పాత్రకి అపర్ణను పెడితే బాగుంటుందని, సత్యనారాయణ గారు అపర్ణ అమ్మానాన్నలు స్వయానా బంధువులు అంతేకాదు, అపర్ణ గారికి స్వయాన మేనమామ సత్యనారాయణ గారు. పూర్తి సమాచారం కోసం కింద ఉన్న వీడియోలో చూడండి.